Sports
దేశవాళీ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ టైటిల్ సమరానికి ముంబై వాంఖడే స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. హాట్ ఫేవరెట్ ముంబై 42వ టైటిల్ కు గురి పెట్టింది.
టెస్టు క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ లీగ్ సిరీస్ ను 4-1తో నెగ్గిన రెండోజట్టుగా రికార్డుల్లో చేరింది.
ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పలు అరుదైనరికార్డులతో హేమాహేమీల సరసన చోటు సంపాదించాడు.
ఐసీసీ టెస్టు లీగ్ ఆఖరి టెస్టులో సైతం ఇంగ్లండ్ పై భారత్ పైచేయి సాధించింది. భారీతొలిఇన్నింగ్స్ ఆధిక్యతతో పట్టు బిగించింది.
భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ లేటు వయసులో ఘాటైన రికార్డుతో తనకు తానే సాటిగా నిలిచాడు.
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐసీసీ టెస్టులీగ్ లో భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- యశస్వి జైశ్వాల్ ల దూకుడుకొనసాగుతోంది.
International Women’s Day 2024: ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు.
భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోల కెరియర్ లో 100వ టెస్టుగా నిలిచిన ఈ రికార్డుల మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలింది.
వందటెస్టు మ్యాచ్ ల హీరో అశ్విన్ తో తన ప్రయాణం ఈనాటిది కాదని, అశ్విన్ భారత క్రికెట్ కు దొరికిన ఆణిముత్యమంటూ కెప్టెన్ రోహిత్ శర్మ కొనియాడాడు.
భారత్- ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ పతాకస్థాయికి చేరింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా నేటినుంచే ఐదురోజులపాటు రికార్డుల మోతతో ఆఖరిపోరు సాగనుంది.