Sports

క్రికెట్ ‘మాటల మాంత్రికుడు’ నవజోత్ సింగ్ సిద్ధు దశాబ్దకాలం విరామం తర్వాత తిరిగి ఐపీఎల్ కామెంట్రీబరిలోకి పునరాగమనం చేయబోతున్నాడు.

ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా వెలుగులోకి వచ్చిన భారత టెస్టు యువజోడీని బీసీసీఐ వెన్నుతట్టి ప్రోత్సహించింది. సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు కల్పించింది.

ఐపీఎల్ లో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ సరికొత్త కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ వారసత్వం కొనసాగిస్తానని ప్రకటించాడు.

టెస్టు చరిత్రలో అరుదైన జంట రికార్డులు నెలకొల్పిన భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ ను తమిళనాడు క్రికెట్ సంఘం అపూర్వరీతిలో సత్కరించింది.

భారత యువఆటగాడు లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. రెండేళ్లలో రెండోసారి ప్రతిష్టాత్మక ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ సెమీస్ చేరిన భారత నేటితరం ఆటగాడిగా నిలిచాడు.

భారత క్రికెట్ చిరునామా ముంబై దేశవాళీ రంజీ ట్రోఫీకి మరోపేరుగా నిలిచింది. రికార్డుస్థాయిలో 42వ టైటిల్ నెగ్గి తన రికార్డును తానే అధిగమించింది.

ప్రతిష్టాత్మక ఆల్-ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో సింధు వైఫల్యం కొనసాగుతూనే ఉంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత యువఆటగాడు లక్ష్యసేన్ చేరుకొన్నాడు.