Sports

ఆస్ట్రేలియా- ఇండియా జ‌ట్ల మ‌ధ్య ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగే బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ తాజా షెడ్యూల్ విడుద‌ల‌యింది.

ఈ ఐపీఎల్‌తో ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్నాడ‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో అత‌నికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికేందుకే ఇలా రెండు కీల‌క మ్యాచ్‌ల‌ను చెన్నైలో పెట్టార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ఐపీఎల్ 17వ సీజన్ సందడి చెన్నై చెపాక్ స్టేడియంలో ఈరోజు నుంచి ప్రారంభంకానుంది.

నిజానికి 2022లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ధోని నిర్ణయం తీసుకున్నాడు. ఆ సీజన్‌ ఆరంభంలో ధోని సూచనలతో రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించిన చెన్నై మేనేజ్‌మెంట్ అందుకు మూల్యం చెల్లించుకుంది.

భారత యువబ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ అర్హతకు చేరువయ్యాడు. ఆల్ -ఇంగ్లండ్ సెమీస్ చేరడం ద్వారా విలువైన ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించాడు.

మృత్యుంజయుడు రిషభ్ పంత్ ను ఢిల్లీ ఫ్రాంచైజీ 2024 సీజన్ ఐపీఎల్ కెప్టెన్ గా నియమించింది. రిషభ్ రీ-ఎంట్రీకి జాతీయ క్రికెట్ అకాడమీ నిపుణుల బృందం సైతం ఆమోదం తెలిపింది.