Sports
ప్రపంచ విలువిద్య పోటీలలో విజయవాడ ఆర్చర్ జ్యోతి సురేఖ తన బంగారు వేటను కొనసాగిస్తోంది. 2024 సీజన్ పోటీలలో సైతం గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.
కర్ణాటక జట్టు జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీ ట్రోఫీని 1973లో సాధించిన తరువాత 50 సంవత్సరాల వేడుకలను ఇటీవలే కర్ణాటక క్రికెట్ సంఘం ఘనంగా నిర్వహించింది.
దేశవాళీ క్రికెటర్ల రొట్టె విరిగి నేతిలో పడింది. వచ్చే సీజన్ నుంచి మ్యాచ్ ఫీజు ఇక రెట్టింపు కానుంది.
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రచారకర్తగా దిగ్గజ రన్నర్, జమైకన్ థండర్ ఉసెన్ బోల్ట్ వ్యవహరించనున్నాడు.
భారత యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ ఐపీఎల్ 100 మ్యాచ్ ల క్లబ్ లో చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 9వ రౌండ్ మ్యాచ్ ద్వారా ఈ ఘనత సాధించాడు.
వినోదం పేరుతో క్రికెట్ ను అబాసుపాలు చేస్తున్న ‘ ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ ‘ నిబంధనను ఎత్తివేయాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.
ఇప్పటి వరకూ భారత అత్యుత్తమ మహిళా సింగిల్స్ ప్లేయర్ గా కొనసాగిన మనీకా స్థానాన్ని తెలుగువెలుగు శ్రీజ ఆకుల తొలిసారిగా కైవసం చేసుకోగలిగింది.
రాజస్థాన్ రాయల్స్ యువఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ప్రత్యర్థిగా రెండో సెంచరీతో తనకే సొంతమైన రికార్డు నెలకొల్పాడు.
భారత క్రికెట్ బోర్డు సృష్టి ఐపీఎల్ బ్రాండ్ విలువ సీజన్ సీజన్ కు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వస్తోంది. గత 18 సీజన్లలో 433 రెట్లు బ్రాండ్ విలువ పెరిగింది.
పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి మరో రెండు క్రీడల్లో భారత క్రీడాకారులు అర్హత సాధించారు.