Sports

లక్నో సూపర్ జెయింట్స్ తో 12వ రౌండ్ మ్యాచ్ లో 10 వికెట్ల విజయంతో నెగ్గడం ద్వారా రికార్డుల హ్యాట్రిక్ నమోదు చేసింది. అంతేకాదు..ప్రస్తుత సీజన్ లీగ్ లో 1000 సిక్సర్ సైతం హైదరాబాద్ వేదికగానే ..సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సాధించడం విశేషం.

భార‌త క్రికెట్లో న‌యా సంచ‌ల‌నం య‌శ‌స్వి జైస్వాల్‌కు త‌న 400 ప‌రుగుల రికార్డును అధిగ‌మించే సత్తా ఉంద‌ని లారా అభిప్రాయ‌ప‌డ్డాడు.

భారత్ కమ్ రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ను అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

గత మూడేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలకే పరిమితమైన బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రా దేశవాళీ ఫెడరేషన్ కప్ పోటీల బరిలోకి దిగనున్నాడు.

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ద్వారా ఉగాండా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పడానికి తహతహలాడుతున్నాడు. వయసుతో ఏమాత్రం సంబంధంలేదని చాటాలని ఉవ్విళూరుతున్నాడు.

భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీద‌గా శోభ‌న టీమిండియా క్యాప్ అందుకుంది. వీటన్నింటి కన్నా చెప్పుకోదగిన విషయం 33 ఏళ్ల వ‌య‌స్సులో ఆమె అంత‌ర్జాతీయ‌ అరంగేట్రం చేయ‌డం.

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో ఆతిథ్య వెస్టిండీస్ పవర్ ఫుల్ జట్టుతో టైటిల్ వేటకు దిగుతోంది. రోవ్ మన్ పావెల్ నాయకత్వంలో 15 మంది సభ్యుల జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.