Sports
ముగిసిన రెండో రోజు ఆట.. క్రీజ్ లో గిల్, పంత్
చెపాక్ వేదికగా భారత్- బంగ్లా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన మైలు రాయిని చేరుకున్నారు.
రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
227 పరుగుల ఆదిక్యంలో టీమ్ ఇండియా
బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్ ధాటికి అగ్రశ్రేణ బ్యాటర్లు చేతులెత్తేయగా..ఆల్‌రౌండర్లు రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజాలు భారత్‌ను ఆదుకుని సురక్షిత స్థితికి చేర్చారు.
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగింపు సమయానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు సాధించింది.
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగింపు సమయానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు సాధించింది.
పారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ పై పతకాల వర్షం కురుస్తోంది. షూటింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో భారత్ కు మూడు పతకాలు దక్కాయి.
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాలన్న దిగ్గజఆటగాడు జోకోవిచ్ కల చెదిరింది. యూఎస్ ఓపెన్ మూడోరౌండ్లోనే పోటీ ముగిసింది.
2024 సీజన్ గ్రాండ్ స్లామ్ ఆఖరి టోర్నీ యూఎస్ ఓపెన్ రెండోరౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది.