Sports

జ‌మైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎస్ ఎస్ ఎల్‌) అనే సంస్థ‌లో బోల్ట్ పెట్టుబ‌డులు పెట్టాడు. అత‌ని ఖాతాలో 12.8 మిలియ‌న్ డాల‌ర్లు ఉండ‌గా.. జ‌న‌వ‌రి రెండో వారం నాటికి 12 వేల డాల‌ర్ల బ్యాలెన్స్ మాత్ర‌మే చూపించింది.

అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పడుతుండగా ఓపెన్‌ టాప్‌ బస్సులో మెస్సి బృందం కూడా రాక్‌బ్యాండ్‌తో శ్రుతి కలిపి ముందుకు సాగింది.

ఖతార్‌లో పెనాల్టీ షాట్స్ లో ఫ్రాన్స్ 4-2తో అర్జెంటీనా చేతిలో ఓడిపోగానే వేలాది మంది ఫుట్‌బాల్ అభిమానులు పారిస్, నైస్ ,లియోన్ నగరాల్లో వీధుల్లోకి వచ్చారు. పోలీసు సిబ్బంది వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వేలాదిగా రొడ్డెకిన ఫ్యాన్స్ ను ఆపడం వారి తరం కాలేదు. పోలీసులపై రాళ్లు రువ్వారు, బాణసంచా కాల్చారు.

ఫేవరెట్‌లలో ఒకటిగా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ బెల్జియం, 22వ ర్యాంకర్‌ మొరాకో చేతిలో 2-0తో ఓడిపోవడం బెల్జియం ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వగా, మొరాకో అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలోప్ బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఆదివారం నాడు అల్లర్లు చెలరేగాయి.

సానియా వాళ్ల అమ్మ‌తో క‌లిసి కేక్ కట్ చేస్తున్నప్పుడు, ఫరాఖాన్‌ పుట్టినరోజు పాట పాడింది, ఈ వేడుక‌లో సానియా స్నేహితురాలు అనన్య బిర్లా కూడా ఆమె పక్కన కనిపించారు.

శ్రీలంక జాతీయ ఆటగాడు దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. గుణతిలకను ఆస్ట్రేలియాలో ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాల‌పై అరెస్టు చేయడంతో లంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

కంజురుహాన్ ఫుట్‌బాల్ స్టేడియంను పునర్నిర్మించడానికి, దేశంలో ఫుట్‌బాల్‌ను అభివృద్ధి చేయడానికి సహాయం చేస్తామని ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినో హామీ ఇచ్చారు.

ఇండోనేషియాలో తమ అభిమాన జట్టు ఓడిపోయిందన్న కోపంతో ఫ్యాన్స్ ఫుట్‌బాల్ మైదానంలోకి చొరబడటంతో పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. దాంతో 130 మందికి పైగా మరణించినట్టు సమాచారం.

రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి క్రీడల్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఏ ఆటలో ప్రతిభ ఉన్నా, వారిని మరింత సానపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ ఆటలో వారు మరింత రాటుదేలేలా శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపనుంది.