ఆస్ట్రేలియా ఆరు వికెట్లు డౌన్
బూమ్రా ధాటికి ఆసీస్ బ్యాటర్లు బెంబేలు
BY Raju Asari29 Dec 2024 9:09 AM IST
X
Raju Asari Updated On: 29 Dec 2024 9:09 AM IST
భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయింది. 37 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోర్ 98/6. ప్రస్తుతం ఆసీస్ 203 రన్స్ లీడ్‌లో ఉన్నది. లబుషేన్ (46*) కమిన్స్ (4*) క్రీజులో ఉన్నారు. బూమ్రా ఒకే ఓవర్‌లో హెడ్, మార్ష్ వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్ లో స్మిత్‌ను సిరాజ్ తన బౌలింగ్‌లో స్మిత్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత అలెక్స్ నో బోల్డ్ చేసి పెవిలియన్ దారి పట్టించాడు. భారత బౌలర్లలో బూమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు తీశారు.
Next Story