సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ తో పాటు సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూలకు సైన్స్ సెంటర్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో సైన్స్ సెంటర్ కు రూ.6.50 కోట్లు ఖర్చు చేస్తారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Previous Articleఇంజనీరింగ్ మార్వెల్.. న్యూ పంబన్ బ్రిడ్జి ఇదే!
Next Article స్థానిక అంశాలను విస్మరించాం.. మనలో ఐక్యత లోపించింది
Keep Reading
Add A Comment