Science and Technology

సోషల్ మీడియాలో పరిచయమై ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్‌షిప్ పేరుతో ఆన్‌లైన్‌లో మోసాలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి.

యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అందులో భాగంగానే యూజర్‌‌నేమ్స్ అనే ఫీచర్‌‌ను అనౌన్స్ చేసింది. అయితే త్వరలోనే ఈ ఫీచర్ ఎంట్రీ ఇవ్వనుందని వాట్సాప్ బీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పేర్కొంది.

శుక్ర గ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. మరోవైపు చంద్రయాన్‌-4 మిషన్‌ 2028లో చేపట్టే అవకాశం ఉన్నట్టు ఇస్రో ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.

రెడ్‌మీ నుంచి ‘రెడ్‌మీ ఏ3ఎక్స్(Redmi A3X)’ పేరుతో ఇండియన్ మార్కె్ట్లో కొత్త ఫోన్ లాంఛ్ అయింది. పదివేల రూపాయల లోపు బడ్జెట్లో రిలీజైన ఈ ఫోన్‌లో మంచి డిజైన్, గొరిలా గ్లాస్ స్క్రీన్ వంటి ఫీచర్లున్నాయి.

మొబైల్ యూజర్లకు స్పామ్ కాల్స్‌తో ఉండే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మార్కెటింగ్ కాల్స్ నుంచి ఆటోమేటెడ్ కాల్స్ వరకూ అదేపనిగా స్పామ్ కాల్స్ విసిగిస్తుంటాయి.

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో స్లీప్ టైమర్, డ్రీమ్ స్క్రీన్, ఏఐ బాట్ వంటి మూడు లేటెస్ట్ ఫీచర్లు వచ్చాయి.

నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ఈ తరహా కాల్స్‌ చేస్తే రెండేళ్ల పాటు యాక్సెస్‌ను నిలిపివేస్తామని ట్రాయ్‌ హెచ్చరించింది. ఆ సంస్థను రెండేళ్ల వరకు బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని తేల్చిచెప్పింది.

ఈ నెల14న గ్లోబల్ మార్కెట్లో ‘గూగుల్ పిక్సెల్ 9 (Google Pixel 9)’ మొబైళ్లు లాంఛ్ అవ్వనున్నాయి. ఇందులో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అను నాలుగు మొబైళ్లు ఉండనున్నాయి.

వివో నుంచి ‘వివో వీ40 (Vivo V40)’, ‘వివో వీ40 ప్రో (Vivo V40 Pro)’ పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. సరికొత్త జిస్ లెన్స్ కెమెరాలు ఈ మొబైల్స్‌లోని ప్రత్యేకత.