Science and Technology
Best phone under 20000 in India: శాంసంగ్, లావా, వన్‌ప్లస్ నుంచి రీసెంట్‌గా కొన్ని బడ్జెట్ ఫొన్లు, మరికొన్ని ప్రీమియం ఫోన్లు రిలీజ్ అయ్యాయి.
హెడ్రోపోనిక్ విధానం అంటే మట్టితో పని లేకుండా వ్యవసాయం చేయడం. అంటే మట్టి నుంచి మొక్కకు చాలా రకాలైన పోషకాలు అందుతాయి కదా.. వాటిని హైడ్రోపోనిక్ విధానంలో నీటి ద్వారా అందిస్తారు.
Twitter Official Label: ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, స్పోర్ట్స్ పర్సనాలిటీలు, మీడియా సంస్థలకు అఫిషియల్ అనే ట్యాగ్ కనిపించింది.
వివిధ కంపెనీల అధికారిక అకౌంట్లు, ప్రభుత్వ విభాగాల అకౌంట్లు, ప్రభుత్వ విభాగాల అధినేతలు.. ఇలాంటి వారికి మాత్రమే అఫిషియల్ అనే లేబుల్ ఇస్తారు. అయితే అఫిషియల్ లేబుల్ కోసం వారు కూడా 8 డాలర్లు చెల్లించాల్సిందే.
మనకు రకరకాల పొలిటికల్ పార్టీలు తెలుసు. కానీ, అధినేత, కార్యకర్తలు లేని రాజకీయ పార్టీని ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి ఒక పార్టీ డెన్మార్క్‌లో ఉంది. ‘డేనిష్ సింథటిక్ పార్టీ’గా పిలిచే ఈ పార్టీకి మనుషులతో పని లేదు.
ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ఎలన్ మస్క్ ప్రకటించక ముందు నుంచే దాన్ని టేకోవర్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు.
Twitter’s Alternative: మూకుమ్మడిగా అందరూ ట్విట్టర్ కి దూరమైతే అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం వెదుక్కునే కంటే ముందుగానే కొత్త ప్లాట్ ఫామ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ యూజర్లకు బెటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తోంది వాట్సాప్. తాజాగా గ్రూప్, కమ్యూనిటీలకు సంబంధించి వాట్సాప్ నాలుగు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.
ట్విట్టర్ రెండురోజుల క్రితం హటాత్తుగా 3700 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే వారిలో కొంత మందిని తిరిగి వెనక్కి రమ్మని ఎలాన్ మస్క్ విజ్ఞప్తి చేశారు.
రియల్ మీ, నోకియా, శాంసంగ్, రెడ్ మీ నుంచి కొత్త మొబైల్స్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి. బడ్జెట్ ధరల్లో బెస్ట్ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌ఫోన్స్ ఇవి.