Science and Technology
మార్కెట్లో ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ చాలానే ఉన్నాయి.
వాస్తవంగా గినియా పందులపై చేయాల్సిన ప్రయోగాలను జాన్సన్ తనపైనే చేయించుకునేందుకు ముందుకొచ్చాడు. అందుకోసం కాలిఫోర్నియాలోని వెనిస్‌లో గల తన నివాసాన్ని ఒక ప్రయోగశాలగా మార్చేశాడు.
ఈ ఏడాది మార్చిలో కోకాకోలా.. స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేస్తుందని టెక్ వర్గాల్లో టాక్.
పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. డిజప్పియరింగ్ చాట్స్‌లోని ముఖ్యమైన మెసేజ్‌లను సేవ్ చేసుకునేందుకు ఒక ఫీచర్ తీసుకురాబోతోంది. ‘కెప్ట్ మెసేజెస్’ పేరుతో రాబోయే ఈ ఫీచర్ సాయంతో మెసేజ్‌లను టెంపరరీగా సేవ్ చేసుకునే వీలుంటుంది.
వాట్సాప్‌లో ఉండే రకరకాల కాంటాక్ట్స్‌కు రకరకాల రింగ్ టోన్లు పెట్టుకునే విధంగా వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.
Instagram Quiet mode: సోషల్ మీడియా నుంచి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకునేందుకు వీలుగా ఇన్‌స్టాగ్రామ్ ‘క్వైట్ మోడ్’ ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నప్పుడు నోటిఫికేషన్‌లను పాజ్ చేయవచ్చు.
భారత్ ఓఎస్.. సింపుల్ గా భారోస్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఎంపిక చేసిన సంస్థలు మాత్రమే దీన్ని వినియోగిస్తున్నాయి. ఆ తర్వాత జన సామాన్యంలోకి వస్తుంది.
ఇప్పటి వరకు.. షేర్, కాపీ, సెండ్ వయా మెసేజ్, బుక్ మార్క్ కోసం ఒకటే బటన్ ఉండేది. ఇప్పుడు బుక్ మార్క్ కోసం ప్రత్యేకంగా ఓ బటన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
గూగుల్‌తో సహా మొబైల్లో ఉండే పలు యాప్స్ మనకు తెలియకుండా మన లొకేషన్, మాటలను ట్రాక్ చేస్తుంటాయి.
chatbot GPT: ఈ లేటెస్ట్ ‘ఛాట్‌బోట్ జీపీటీ’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తేగానీ.. అది నిజంగా గూగుల్‌ను తలదన్నేలా ఉంటుందా? లేదా? అనేది తెలుస్తుంది.