Science and Technology
ఇప్పటికే సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ వంటి భారతీయులుండగా తాజాగా స్ట్రీమింగ్, సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ సీఈవోగా ఇండియన్-అమెరికన్ నీల్ మోహన్ నియమితులయ్యారు.
ఎలాన్ మస్క్ ట్వీట్ కు 90 లక్షల వ్యూస్ రాగా, బైడెన్ ట్వీట్ కు 2 కోట్ల 90 లక్షల వ్యూస్ వచ్చాయి. దాంతో మస్క్ రగిలిపోయాడు. అలిగి తన ట్వీట్ ను డిలీట్ చేసేశాడు.
వైద్య విద్యార్థులు, శిక్షణలో ఉన్న వైద్యులు రాసే ఈ పరీక్షలో బయో కెమిస్ట్రీ, డయాగ్నస్టిక్ రీజనింగ్, బయో ఎథిక్స్ వంటి పలు అంశాలపై లోతుగా ప్రశ్నలు ఉంటాయి. 1, 2సీకే, 3 అనే మూడు సిరీస్‌లుగా ఉండే ఈ పరీక్షల్లో.. చాట్ జీపీటీ దాదాపు 60 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించింది.
Twitter blue tick renewal for free: డబ్బులు కట్టి బ్లూటిక్ కొనసాగించుకోవాలనుకున్నవారు కూడా వాయిదా వేస్తున్నారు. ఉచితంగా బ్లూటిక్ వచ్చినన్ని రోజులు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. దీనంతటికీ కారణమైన బగ్ ని మాత్రం ట్విట్టర్ టీమ్ ఇంకా కనిపెట్టలేకపోయింది.
వీడియో గేమ్స్ ఆడటం వల్ల దుష్పరిణామాలేవీ లేవని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. అతి కొద్దిమందిలో వీడియో గేమ్స్ గ్రహణ శక్తిని మెరుగుపరుస్తాయని స్పష్టం చేశారు పరిశోధకులు.
చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ ‘లామ్డా’ పేరుతో కొత్త టూల్‌ను తీసుకురానుందని టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
తాజాగా చాట్స్‌లో మెసేజ్‌లను పిన్ చేసుకునే ఫీచర్‌తో పాటు హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ లాంటి కొత్త ఫీచర్లను తీసుకురానున్నట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకటించింది.
పాపులర్ మొబైల్ బ్రాండ్ శాంసంగ్ నుంచి గెలాక్సీ సిరీస్‌లో ‘ఎస్23’ లైనప్‌లో ప్రీమియం స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి.
కొన్నిరోజుల క్రితం కోకాకోలా కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా చాట్‌లో డేట్ ప్రకారం మెసేజ్‌లను సెర్చ్ చేసుకునేలా ‘సెర్చ్ బై డేట్’ టూల్ తీసుకొచ్చింది.