Science and Technology
భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది అని చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. అయితే ఇప్పుడా లెక్క కాస్త తప్పింది. ఎందుకంటే ఇప్పుడు భూమి స్పీడ్ పెరిగింది.
యూట్యూబ్‌లో ఎఫెక్టివ్‌గా సెర్చ్ చేసేందుకు కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్‌ను అందుబాటులో ఉంచింది గూగుల్
మనదేశంలో చాట్‌జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ చార్జీ 20 డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1650గా ఉంది.
వడగండ్ల వాన ఎలా కురుస్తుంది? మంచు గడ్డలు ఆకాశం నుంచి ఎలా పడుతున్నాయి? అనే విషయాలు చాలామందికి తెలియదు.
ముఖ్యమైన ఫైల్స్ డిలీట్ అయితే ఎక్కడలేని టెన్షన్ వస్తుంది. పోయిన ఫైళ్లు ఇక రావేమో అనుకుంటారు చాలామంది. అయితే డిలీట్ అయిన ఫైళ్లను తిరిగి పొందేందుకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి.
కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌పై పనిచేసేటప్పుడు మాటిమాటికీ మొబైల్ తెరిచే పనిలేకుండా మొబైల్ స్క్రీన్‌ను నేరుగా కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించేలా చేయొచ్చు.
స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలంటే లాంచర్లు వాడాలి. ఫోన్‌లో లాంచర్ మారిస్తే ఫోన్ లుక్, ఆప్షన్స్ అన్నీ మారిపోతాయి.
2016లో ట్విట్టర్ కి పోటీగా మాస్టోడాన్ అనే యాప్ తెరపైకి వచ్చింది. డీసెంట్రలైజ్డ్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు మెటా తీసుకొచ్చే యాప్ కూడా మాస్టోడాన్ తరహాలోనే ఉంటుందని సమాచారం.
వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా కొన్ని ఫీచర్లు తీసుకురాబోతోంది. గ్యాలరీలోని ఇమేజ్‌లను స్టికర్స్‌గా మార్చే ఫీచర్‌తో పాటు ఐఓఎస్ యూజర్ల కోసం పుష్ నేమ్స్ అనే ఫీచర్‌ను తీసుకొస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చాట్ జీపీటీ చాట్ బాట్ వచ్చిన తర్వాత టెక్ కంపెనీల మధ్య పోటీ పెరిగింది