Science and Technology
చాట్ జీపీటీపై పలువురు నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సారి చాట్ జీపీటీ ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపణలున్నాయి. అలాగే ఇది డేటా నియమాల ఉల్లంఘనలకు పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి.
అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల అభివృద్ధిని వెంటనే నిలిపివేయాల్సిన అవసరం ఉందని నిపుణుల బృందం తమ లేఖలో పేర్కొంది.
ఆడవాళ్ల కోసం రకరకాల స్పెషల్ యాప్స్, గాడ్జెట్స్, వెబ్‌సైట్స్ లాంటివి పుట్టుకొచ్చాయి.
యూట్యూబ్‌లో చూస్తున్న వీడియోలను బట్టి యాప్.. రకరకాల వీడియోలను రికమెండ్ చేస్తుంటుంది. ఇవి కొందరికి ఉపయోగకరంగా అనిపిస్తే మరికొందరికి చిరాకుగా అనిపిస్తుంది.
ఏఐను సరిగ్గా వాడడం తెలిస్తే.. నాలుగు గంటల్లో చేసే పనిని ఒక్క క్లిక్‌తో పూర్తి చేయొచ్చు. ఫొటో ఎడిటింగ్ నుంచి మీమ్స్ క్రియేట్ చేయడం వరకూ ఏఐకి తెలియని పనంటూ లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువగా వాడేవాళ్లకు, కంటెంట్ క్రియేటర్లకు కొన్ని ఏఐ టూల్స్ బాగా ఉపయోగపడతాయి.
యూట్యూబ్, డైలీమోషన్, ట్విట్చ్, విమియో వంటి వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్ చేయడం కోసం కొన్ని టూల్స్ వాడొచ్చు.
ఉన్నట్టుండి వైఫై స్పీడ్ తగ్గిపోతే కనెక్షన్ లోపం అనుకుంటారు చాలామంది. కానీ, వైఫై స్పీడ్ తగ్గడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైంది ఒకే వైఫైని ఎక్కువమంది కనెక్ట్ చేసుకోవడం. కొన్ని యాప్స్ ద్వారా పాస్‌వర్డ్ హ్యాక్ చేసి లేదా ఎప్పుడో అడిగి తీసుకుని.. ఇలా చాలామంది మనకు తెలియకుండా వైఫైకు కనెక్ట్ అవుతుంటారు.
వాట్సాప్‌లో రకరకాల వార్తలు ఫార్వర్డ్ అవుతుంటాయి. వాటిలో ఏది ఒరిజినల్? ఏది ఫేక్? అనేది తెలియక చాలామంది ఫేక్ న్యూస్‌ను కూడా ఇతరులకు షేర్ చేస్తుంటారు
అద్దం ఏ రంగులో ఉంటుందో తెలుసా? అద్దానికి రంగు ఏంటి? అనుకుంటున్నారా?
చాలామంది తమ మొబైల్‌కు లాక్ స్క్రీన్ సెట్ చేసుకుంటారు. ఫోన్ కు లాక్ పెట్టుకోవడం వల్ల ఇతరులు ఫోన్‌ను ఓపెన్ చేయడానికి వీలుండదు.