Science and Technology
ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ను పరిచయం చేసే వాట్సాప్.. త్వరలోనే మూడు సరికొత్త ఫీచర్లను తీసుకురానున్నట్టు ప్రకటించింది.
యూపీఐ లైట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకుంటే కేవలం సింగిల్ క్లిక్‌తోనే పిన్ నమోదు చేయకుండానే పేమెంట్స్ పూర్తి చేయొచ్చు. కానీ, ఫోన్‌పే వాలెట్‌లో కొంత మొత్తం జత చేయాలి.
కస్టమర్లకు వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసుల్లో ఫ్రాడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లను గుర్తించడానికి ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు ఏఐ స్పామ్ ఫిల్టర్స్ వాడాలని ట్రాయ్ కొన్ని రూల్స్ పెట్టింది.
ఎండాకాలం వేడి వాతావరణానికి స్మార్ట్‌ఫోన్స్ మరింత వేడెక్కే అవకాశముంది. ఫోన్ వేడెక్కితే.. ప్రాసెసర్, స్క్రీన్, బ్యాటరీ వంటివి పాడయ్యే అవకాశం ఉంది. హీట్ మరీ ఎక్కువైతే మొబైల్స్ పేలిపోయే ప్రమాదమూ ఉంది.
ఈ టెక్నాలజీ విషయంలో ఇప్పటినుంచే మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని హింటన్ తెలిపారు. మనం ఏది నిజమో తెలుసుకోలేని ప్రపంచాన్ని సృష్టించే శక్తి ఏఐకి ఉందని ఆయన హెచ్చరించారు.
ఏఐతో వచ్చే దుష్ప్రభావాలను తలుచుకుంటే తనకు నిద్ర కూడా పట్టడం లేదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు
ఫేస్ బుక్ మానిటైజేషన్ లాగానే ట్విట్టర్ కూడా మానిటైజ్ అవుతోంది. తాము పెట్టిన కంటెంట్ నుంచి యూజర్లు డబ్బులు సంపాదించొచ్చు.
తాజాగా ట్విట్టర్ ను ఎక్స్ యాప్‌లో విలీనం చేయడం ద్వారా సూపర్ యాప్‌ను రూపొందించే దిశగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారని తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి 175 కొత్త వెబ్ సైట్లు పుడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 113 కోట్ల వెబ్ సైట్లు ఉన్నాయని అంచనా.
అక్కడ 1 జీబీ డేటా కేవలం 0.04 అమెరికన్ డాలర్లు మాత్రమే. యూకే లోని డేటా విశ్లేషణ వెబ్ సైట్ నివేదిక ప్రకారం.. ఆ దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు.