Science and Technology

how to use Jugalbandi: గ్రామాల్లో ఉండేవాళ్ళకు ఇంటర్నెట్ నాలెడ్జ్ అంతగా ఉండకపోవచ్చు. అందుకే అలాంటి వాళ్ళ కోసం మైక్రోసాఫ్ట్ “జుగల్బందీ” అనే వాట్సాప్ టూల్ ని తీసుకొచ్చింది.

Infinix Note 30 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఇన్‌ఫినిక్స్.. భార‌త్ మార్కెట్‌లోకి ఇన్‌ఫినిక్స్ నోట్ 30 5జీ (Infinix Note 30 5G) తీసుకొచ్చేందుకు ముహూర్తం ఖ‌రారు చేసింది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను అంత‌ర్జాతీయ స్థాయిలో నియంత్రించ‌కుంటే.. మాన‌వుడు నియంత్రించ‌లేని శ‌క్తిమంత‌మైన వ్య‌వ‌స్థ ఏర్పాటుకు దారితీస్తుంద‌ని వివ‌రించారు.

ఒక్క మే నెలలో నే AI సాంకేతికత కారణంగా దాదాపు 4,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.మరిన్ని కంపెనీలు ఆ బాటలో పయనించడానికి అడుగులు వేస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపుకు అనేక కారణాలకు తోడుగా ఇప్పుడు కూడా AI వచ్చి చేరింది.

గేమర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బ్యాటిల్‍గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమ్ ఎట్టకేలకు ఇండియాలో రీలాంచ్ అయింది.

న్యూరాలింక్ డివైస్ పరీక్షలకు సిద్ధంగా ఉందని గత ఏడాది డిసెంబర్‌లోనే మస్క్ వెల్లడించారు. పందులు, కోతులపై ప్రయోగాల తరువాత క్లినికల్ ట్రయల్స్ చేయాలని భావించాడు.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI)ను సరైన రూపంలో వినియోగించుకోకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని ఇప్ప‌టికే పలువురు టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు పేర్కొంటున్న విషయం తెలిసిందే.