Science and Technology

ట్విటర్‌‌‌‌కు పోటీగా ఫేస్​బుక్​ సీఈవో మార్క్‌‌ జూకర్‌‌‌‌బర్గ్‌ తీసుకొచ్చిన‌ ‘త్రెడ్స్‌’‌ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్ ప్రస్తుతం తెగ పాపులర్ అవుతోంది.

Samsung Galaxy M34 5G | ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్ మేజ‌ర్ శాంసంగ్ అత్యాధునిక ఫీచ‌ర్లతో స్మార్ట్ ఫోన్ ప్రియుల‌కు మ‌రో మిడ్ రేంజ్ ఫోన్ తీసుకొస్తున్న‌ది.

Threads-Twitter | ఎల‌న్‌మ‌స్క్ సార‌ధ్యంలోని మైక్రోబ్లాగింగ్ సైట్ `ట్విట్ట‌ర్‌`కు.. గ‌ట్టి పోటీదారుగా మెటా `థ్రెడ్స్‌` వ‌చ్చేసింది.

జూలై 14న చంద్ర‌యాన్‌-3 రాకెట్‌ను ప్ర‌యోగించ‌నున్న‌ట్టు తెలిపింది. ఇది చంద్రుడిపై రోవ‌ర్‌ను దించేందుకు భార‌త్ చేస్తున్న మూడో ప్ర‌య‌త్నం కావ‌డం గ‌మ‌నార్హం.

iQoo Neo 7 Pro 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ త‌న మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్‌.. ఐక్యూ నియో7 ప్రో 5జీ (iQoo Neo 7 Pro 5G) మంగ‌ళ‌వారం భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించారు.

OnePlus Nord 3 | చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్ ప్ల‌స్‌, భార‌త్ మార్కెట్లోకి వ‌న్‌ప్ల‌స్ నార్డ్3, వ‌న్ ప్ల‌స్ నార్డ్ 3 ప్ల‌స్ ఫోన్ల‌తోపాటు నార్డ్ బ‌డ్స్ 2ఆర్ తీసుకురానున్న‌ది.

iPhone 14 | ఆపిల్ ఐ-ఫోన్ (iPhone) అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు గ‌నుక యువ‌తీయువ‌కుల‌ను ఆక‌ర్షించ‌డానికి గ్లోబ‌ల్ ఐ-ఫోన్ 14 (iPhone 14)పై ఆక‌ర్ష‌ణీయ ఆఫ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది.