Science and Technology

ట్విట్టర్ ని రీ బ్రాండింగ్ చేసేందుకు ఎలన్ మస్క్ కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా ట్విట్టర్ బుల్లిపిట్ట లోగోని ‘X’ అక్షరంతో రీప్లేస్ చేశారు.

Amazon Palm Payments | బ‌యోమెట్రిక్ టెక్నాల‌జీతో `అర‌చేతి`తో పేమెంట్స్ చేసేయొచ్చు. గ్లోబ‌ల్ ఈ-కామ‌ర్స్ జెయింట్ అమెజాన్ ఈ టెక్నాల‌జీ అందుబాటులోకి తెచ్చింది.

ఈరోజు వర్షం కురుస్తుందా? లేదా? రేపు వాతావరణం ఎలా ఉండబోతోంది? లాంటి అన్న వివరాలు తెలుసుకుంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.

Realme C53 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ కంపెనీ రియ‌ల్ మీ (Realme) భార‌త్ మార్కెట్లోకి బ‌డ్జెట్ సెగ్మెంట్ ఫోన్ రియ‌ల్ మీ సీ53 4జీ (Realme C53), రియ‌ల్‌మీ పాడ్‌-2ల‌ను ఆవిష్క‌రించింది.

మొబైల్‌ నెంబర్‌ను సేవ్‌ చేయకుండానే అవతలి వ్యక్తికి మెసేజ్‌ చేసుకునేందుకు ఓ ఆప్షన్ తీసుకొచ్చింది. అలాగే వాట్సాప్ ‘అఫీషియల్ చాట్’ పేరుతో మరో కొత్త ఫీచర్‌‌ను కూడా తీసుకొచ్చింది.

నథింగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ‘ఫోన్ 1’ ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించింది. ఆకర్షణీయమైన డిజైన్‌, ఫీచర్లతో నథింగ్ ఫోన్ 1 మార్కెట్లో సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు నథింగ్‌ కంపెనీ.. తాజాగా రెండో ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వాట్సాప్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురాబోతోంది. రెండు ఫోన్లను ఒకే నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసి.. క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేస్తే చాలు. నిమిషాల్లో డేటా అంతా ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

చింత చెట్టు చుట్టూ రూపొందిన ఈ ఇంటి నిర్మాణంలో వాడి పారేసిన నాలుగు వేల ప్లాస్టిక్‌ బాటిళ్లు చోటు చేసుకున్నాయి.