Science and Technology
టెక్ రంగంలో ఉన్న చాలామంది యువతలో ఏఐ.. కొత్త భయాలు రేకేస్తుందట. ఏఐ వల్ల ఉన్న ఉద్యోగాలు పోతాయనీ, కొత్త ఉద్యోగావకాశాలు రావని చాలామంది బెంగ పెట్టుకుంటున్నారట. దీనికే నిపుణులు ‘ఏఐ యాంగ్జైటీ’ అని పేరు పెట్టారు.
మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్‌కు, ఎక్స్(ట్విటర్) సీఈవో ఎలన్ మస్క్ మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా మస్క్, జుకర్ పోస్టులతో ఇది మరింత రసవత్తరంగా మారింది.
అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది.
టాప్ బ్రాండ్స్ నుంచి చిన్న బ్రాండ్స్ వరకూ అన్ని సంస్థలు ఈ నెలలో మొబైల్స్ లాంఛ్ చేయనున్నాయి.
అనంత విశ్వంలో దాగి ఉన్న రహస్యాల గుట్టు విప్పడమే లక్ష్యంగా 1977లోనే అమెరికా వాయేజర్-1, వాయేజర్-2 అనే రెండు అంతరిక్ష నౌకలను అమెరికా ప్రయోగించింది.
ఫోన్‌లో మెమరీ ఫుల్ అవ్వడమనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. మొబైల్‌లో ఇంటర్నల్ స్టోరేజీ నిండగానే ‘స్టోరేజ్ ఫుల్.. డిలీట్ ఐటమ్స్’ అని మెసేజ్ కనిపిస్తుంటుంది.
పాపులర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్.. త్వరలో కొన్ని కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేయనుంది. శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5 వంటి మొబైల్స్‌ను ఇండియన్ మార్కెట్లో తీసుకురాబోతోంది.
Amazon Great Freedom Festival Sale | ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ-కామర్స్ జెయింట్ `అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్` అందుబాటులోకి రానుంది. స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకూ ఆఫర్లు ఉన్నాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపైనా భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.
Infinix GT 10 Pro | భారత్ మార్కెట్లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ తన ఇన్‌ఫినిక్స్ జీటీ10 ప్రో (Infinix GT 10 Pro) ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.
నిజానికి మనం అన్నింటికీ గూగుల్ పైనే ఆధారపడతాం.. అలాంటి గూగుల్ లో మనకో స్థానం ఉంటే.. సూపర్ ఐడియా కదా అలా కోరుకొనే వారికే గూగుల్ ఒక ప్రత్యేకమైన ఫీచర్ను తీసుకొచ్చింది. దీని పేరే పీపుల్ కార్డు. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో మన గురించిన సమాచారాన్ని క్లియర్ గా చూపించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.