Science and Technology

ఆకాశానికి నిచ్చెన వేస్తే ఎలా ఉంటుంది.. ఆ ఊహే చాలా బాగుంది కదూ! అయితే అది నిజంగా జరగడం సాధ్యమేనా? అంటే.. సాధ్యమే అంటున్నారు సైంటిస్టులు.

Realme 11 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ త‌న రియ‌ల్‌మీ11 5జీ సిరీస్ ఫోన్ల‌ను ఈ నెల 23న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Income Tax Alert | మోస‌పూరిత మెసేజ్‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వేత‌న జీవుల‌కు ఆదాయం ప‌న్ను విభాగం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది

Vivo Y16, Y56 Discounts | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో త‌న వై56, వై16 ఫోన్ల‌పై భారీగా ధ‌ర‌లు త‌గ్గించేసింది. ఇన్‌స్టంట్ క్యాష్ డిస్కౌంట్ రూ.1000తోపాటు సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల‌పై రాయితీలు అందిస్తోంది.

సైబర్ నేరాలు, మాల్వేర్ అటాక్‌లు విచ్చలవిడిగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఇంటర్నెట్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాల పేర్లతో కొత్తకొత్త మాల్వేర్‌‌లు ఇంటర్నెట్ లోకి ప్రవేశిస్తున్నాయి.

సెప్టెంబర్‌ మొదటి వారంలో PSLV-C57 రాకెట్‌ ద్వారా ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే దీని లక్ష్యం.

Tecno Pova | చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ టెక్నో (Tecno).. త‌న టెక్నోపొవా5 (Tecno Pova 5), టెక్నో పొవా5 ప్రో (Tecno Pova 5 Pro) సేల్స్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి.

Redmi Note 12 Pro 5G | షియోమీ స‌బ్ బ్రాండ్ రెడ్‌మీ.. భార‌త్ మార్కెట్లో త‌న రెడ్‌మీ నోట్12 ప్రో 5జీ ఫోన్ (Redmi Note 12 Pro 5G) కొత్త స్టోరేజీ వేరియంట్ ఆవిష్క‌రించింది.

OnePlus Ace 2 Pro | గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ స్మార్ట్ పోన్ ఉంటుంది. ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్ ఫోన్ల‌తో ప్రీమియం ఫోన్ల‌కు గిరాకీ పెరుగుతున్న‌ది. రోజురోజుకు టెక్నాల‌జీ అభివృద్ధి చెందుతుండ‌టంతో ప‌లు ఫీచ‌ర్లు గ‌ల స్మార్ట్ ఫోన్లు వ‌స్తున్నాయి.

ఎక్స్(ట్విట్ట‌ర్‌) అధినేత ఎల‌న్ మ‌స్క్ రూటే సెప‌రేటు.. గ‌తేడాది టేకోవ‌ర్ చేయ‌గానే ట్విట్ట‌ర్‌లో భారీగా ఉద్యోగుల ఉద్వాసన ప‌లికిన మ‌స్క్‌.. ఇప్పుడు త‌న `ఎక్స్‌`లో కొత్త నియామ‌కాలు చేప‌ట్ట‌నున్నారు.