Science and Technology
చంద్రుడిపై అడుగుపెట్టిన చంద్రయాన్-3 ల్యాండర్ రోజుకో అప్డేట్ ఇస్తోంది. ఆదివారం అందించిన సమాచారంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే టెంపరేచర్ వివరాలు ఉన్నాయి.
ఈ రోజుల్లో ఎక్కువమంది వాడుతున్న యాప్స్‌లో యూట్యూబ్ కూడా ఒకటి. యూట్యూబ్ యూజర్లు ఇస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తుంటుంది. తాజాగా యూట్యూబ్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.
రోబోలను సృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ – Artificial intelligence) వల్ల మానవులకు.. ప్రత్యేకించి ఐటీ నిపుణుల ఉద్యోగాలకు ఢోకా లేదా..? ఇప్పటివరకు టెక్ నిపుణులు లేవనెత్తిన సందేహాలు ఉత్తివేనా..? అంటే అవుననే అంటున్నారు అడోబ్ చైర్మన్ కం సీఈఓ (Adobe Chairman & CEO) శంతను నారాయణన్ (Shantanu Narayen).
చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకుని ప్రపంచంలో ఏ దేశం సాధించలేని ఘనత ఇస్రో సాధించింది. తక్కువ ఖర్చుతో రకరకాల ప్రాజెక్టులను సక్సెస్ చేస్తూ.. అంతరిక్ష పరిశోధనల్లో శరవేగంగా దూసుకుపోతోంది.
రీసెంట్‌గానే ‘మెసేజ్ ఎడిట్’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్ .. తాజాగా మరికొన్ని లేటెస్ట్ ఫీచర్స్‌ను యాడ్ చేసింది.
ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ పేలి ప్రాణాలు పోతున్న సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ అలా పేలడానికి అందులో ఉండే బ్యాటరీనే ముఖ్యమైన కారణం.
Honor | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ `హానర్ (Honor)` భారత్ మార్కెట్లోకి పునరాగమనం చేస్తామని ప్రకటించింది.
చంద్రయాన్-2 పంపిన అద్భుతమైన చిత్రాల ఆధారంగా చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు సురక్షితమైన ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు ఎంచుకోగలిగారు. చంద్రయాన్-2లో సాఫ్ట్‌వేర్, గైడెన్స్ అల్గోరిథమ్ వైఫల్యాలు తలెత్తాయి.
యూజర్ల కోరిక మేరకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. రీసెంట్‌గానే ఇన్‌స్టంట్ వీడియో కాలింగ్, చాట్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్స్‌ని తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ‘మల్టిపుల్ అకౌంట్స్’ ఫీచర్‌తో పాటు ‘స్క్రీన్ షేరింగ్’ ఆప్షన్స్‌ను యాడ్ చేసింది.
iQoo Z7 Pro 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారైంది.