Science and Technology

టెక్‌ దిగ్గజం యాపిల్.. నేడు లేటెస్ట్ ఐఫోన్ 15 ను రిలీజ్ చేయబోతోంది. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న యాపిల్ పార్క్‌లో ఈ రోజు జరగనున్న ‘వండర్‌లస్ట్’ ఈవెంట్ వేదికగా యాపిల్ తన లేటెస్ట్ డివైజ్‌లు, ఓఎస్ వెర్షన్స్‌ను లాంచ్ చేయబోతోంది.

ITI SMAASH laptop | ఎల‌క్ట్రానిక్స్ రంగం నుంచి కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌న్నీ త‌ప్పుకుంటున్న వేళ‌.. ఇండియ‌న్ టెలిఫోన్ ఇండ‌స్ట్రీస్ (ఐటీఐ)..గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జాల‌ను త‌ల‌ద‌న్నేలా.. మెరుగైన ప‌నితీరు, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో సొంత లాప్‌టాప్‌, మినీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ ఆవిష్క‌రించింది.

Lava Blaze 2 Pro | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ లావా (Lava).. భార‌త్ మార్కెట్లోకి మ‌రో బ‌డ్జెట్ సెగ్మెంట్ ఫోన్ తీసుకొచ్చింది. సోమ‌వారం త‌న లావా బ్లేజ్ 2 ప్రో (Lava Blaze 2 Pro) ఆవిష్క‌రించింది.

Apple-Huawei | చైనా టెక్నాల‌జీ జెయింట్ `హువావే (Huawei)` కొత్త త‌రం స్మార్ట్ ఫోన్లు హువావే మేట్‌60 (Huawei Mate 60), హువావే మేట్‌60 ప్రో (Huawei Mate 60 Pro) అనే ఫోన్ల‌ను గ‌త‌వారం మార్కెట్లో ఆవిష్క‌రించింది.

ఐఫోన్లలోని సెక్యూరిటీ గమనిస్తుండే సిటిజన్ ల్యాబ్ గ్రూప్.. తాజాగా ఐఫోన్ యూజర్లకు ఓ హెచ్చరిక చేసింది. ఐఓఎస్‌లో పెగాసస్‌కు చెందిన స్పైవేర్‌‌ను గుర్తించినట్టు సిటిజన్ ల్యాబ్ పేర్కొంది.

Realme Narzo 60x | బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ నార్జో 60ఎక్స్ (Realme Narzo 60x) ఫోన్ ఆవిష్క‌రించింది.

సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో చైనాను అగ్రగామిగా నిలిపేందుకు గాను ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

మొబైల్స్‌లో వాడే సిమ్ కార్డుల గురించి మనకు తెలుసు. అయితే త్వరలోనే ఇలాంటి సిమ్ కార్డులకు గుడ్ బై చెప్పబోతున్నాయి నెట్‌వర్క్ కంపెనీలు. ఫిజికల్ సిమ్ కార్డుకు బదులు ఎలక్ట్రానిక్ సిమ్‌ను తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నాయి. దీన్నే ఇ–సిమ్ అంటారు.

అయితే ఇలా మెసేజ్ పంపిన 15 నిమిషాల్లోపు మాత్ర‌మే దాన్ని ఎడిట్ చేయ‌గ‌ల‌రు. ఆ త‌ర్వాత సాధ్య‌ప‌డ‌దు. అంతేకాదు మీరు మెసేజ్ పంపిన‌వారికి ఎడిటెడ్ మెసేజ్ అనే కామెంట్‌ను కూడా చూపిస్తుంది.