Science and Technology

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్.. టెలిగ్రామ్ 10వ యానివర్సరీ సందర్భంగా కొన్ని లేటెస్ట్ ఫీచర్లను తీసుకొచ్చింది. వాట్సాప్‌కు పోటీగా కొన్ని విభిన్నమైన అప్‌డేట్స్‌ను ప్రకటించింది.

యాపిల్ ప్రొడక్ట్స్ వాడేవాళ్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖకు సంబంధించిన ‘కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఈఆర్‌‌టీ)’ హై సివియారిటీ వార్నింగ్‌ ఇచ్చింది. యాపిల్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన కొన్ని సాఫ్ట్‌వేర్లు సైబర్‌ హ్యాక్‌కు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.

iPhone with Gold | గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం ఆపిల్ ఈ నెల 12న త‌న ఐ-ఫోన్ 15 (iPhone 15) సిరీస్ ఫోన్లు ఆవిష్క‌రించింది. వాటిలో ఐ-ఫోన్ 15 (iPhone 15), ఐ-ఫోన్ 15 ప్ల‌స్ (iPhone 15 Plus), ఐ-ఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్లు ఉన్నాయి.

ఒసిరిస్‌ రెక్స్‌ అంతరిక్ష నౌక భూమిపైకి దిగదు. భూమికి సుమారు లక్ష కిలోమీటర్ల ఎత్తులో నుంచే నమూనా క్యాప్సూల్‌ విడుదల చేసింది. సరిగ్గా ఈ సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు ఊటా ఎడారిలో పారాచూట్ ద్వారా ల్యాండ్ అయ్యింది.

Itel P55 | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఐటెల్ (Itel) భార‌త్ మార్కెట్లోకి అత్యంత చౌక‌గా 5జీ స్మార్ట్‌ఫోన్ ఐటెల్ పీ55 (Itel P55) అందుబాటులోకి తెస్తున్న‌ది.

ప్రస్తుతం ఎక్కడచూసినా 5జీ ఫోన్ల హవా నడుస్తోంది. అందుకే మొబైల్ కంపెనీలు కూడా సేల్స్ కోసమని తక్కువ ధరకే 5జీ ఫోన్స్ తీసుకొస్తున్నాయి.

Motorola Edge 40 Neo | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ మోట‌రోలా.. మీడియం రేంజ్‌లో మ‌రో ఫోన్ మోట‌రోలా ఎడ్జ్‌40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్‌ను ఈ నెల 21న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన విద్యార్థుల బృందం డిజైన్ చేసిన‌ ఎల‌క్ట్రిక్ కారు 12.3 మీట‌ర్ల పొడ‌వు గ‌ల రేసింగ్ ట్రాక్‌ను సెక‌న్‌లోపు చేరుకోవ‌డంతోపాటు గంట‌కు100 కి.మీ స్పీడ్ న‌మోదు చేసింది. అంతేకాకుండా అత్యంత వేగంగా దూసుకెళ్ల‌గ‌ల ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో న‌మోదైంది.

థ‌ర్డ్ పార్టీ యాప్ అవ‌స‌రం లేకుండా నేరుగా తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ వంటి దాదాపు అన్ని ప్రాంతీయ భాషల కీబోర్డులు ఉచితంగా అందుబాటులోకి రాబోతున్నాయి.