Science and Technology

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలైంది. ఇందులో రకరకాల ప్రొడక్ట్స్‌పై రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో తక్కువ ధరకు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

Apple Discounts | పండుగ‌ల సీజ‌న్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్ల‌ పండుగ కూడా మొద‌లైంది.

Google Pixel 8 Series Phones | సెర్చింజ‌న్ గూగుల్ త‌న గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8), గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్, గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో ఆవిష్క‌రించింది.

రోజురోజుకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చాట్‌జీపీటీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఈ రోజుల్లో సోషల్ మీడియా యాప్స్ లేని మొబైల్ కనిపించడం చాలా అరుదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్).. ఇలా ప్రతిఒక్కరూ ఏదో ఒక సోషల్ మీడయాను వాడుతుంటారు.

యాపిల్ ఫోన్ వాడాలని చాలామందికి కోరిక ఉంటుంది. అయితే ఇండియాలో ఐఫోన్ కొనాలంటే లక్షలు పోయాల్సిందే. అందుకే ధర తగ్గుంతుందన్న ఉద్దేశంతో చాలామంది అమెరికా నుంచి ఐఫోన్స్ తెప్పించుకుంటుంటారు.