Science and Technology

ఎవరైనా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటే కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అయితే సాధారణ ఫీచర్ ఫోన్‌తో కూడా యూపీఐ పేమెంట్ చేసే విధంగా జియో సంస్థ ఓ కొత్త ఫోన్‌ను లాంఛ్ చేసింది.

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్ తాజాగా మరికొన్ని అప్‌డేట్స్‌ను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా వాట్సాప్ లుక్ పూర్తిగా మారిపోనుందని వార్తలొస్తున్నాయి.

సైబర్ దాడుల విషయంలో మనదేశం టాప్–5 లో ఉన్నట్టు అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. ఈ ఏడాదిలో మనదేశంలో తక్కువ కాలంలోనే లక్షల కొద్దీ సైబర్ నేరాలు నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి.

OnePlus Open | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్ ప్ల‌స్ (OnePlus) భారత్ మార్కెట్లో త‌న తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ వ‌న్‌ప్ల‌స్ ఓపెన్ (OnePlus Open) ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసింది.

రేపటి శనివారం రోజున అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఓ అద్భుతం కనిపించనుంని సైంటిస్టులు చెప్తున్నారు. ఉంగరం ఆకారంలో ఏర్పడే ఈ సూర్య గ్రహణాన్ని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు.

Oppo Find N3 Flip | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఒప్పో (Oppo).. భార‌త్ మార్కెట్‌లోకి త‌న ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్‌3 ఫ్లిప్ (Oppo Find N3 Flip) ఫోన్ గురువారం ఆవిష్క‌రించింది.

Amazon Great Indian Festival | ఐటీ విద్యార్థులు మొద‌లు సాఫ్ట్‌వేర్ ప్రొఫెష‌న‌ల్స్‌.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ స్మార్ట్ ఫోన్ ఎంత అవ‌స‌ర‌మో.. లాప్‌టాప్ కూడా అంతే అవ‌స‌రం.

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేసే వాట్సాప్.. తాజాగా మరికొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్లలో భాగంగా ‘సీక్రెట్ కోడ్’ అనే ప్రైవసీ ఆప్షన్ అలాగే అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో సరికొత్త సెర్చ్ బార్ వంటివి ఉండనున్నాయి.

వరల్డ్ కప్ మొదలైందంటే క్రికెట్ ఫ్యాన్స్ అంతా టీవీలకు, మొబైల్స్‌కు అతుక్కుపోతారు. అయితే క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మొబైల్లో డేటా అయిపోకుండా ఉండాలంటే కచ్చితంగా మంచి డేటా ప్లాన్స్ తీసుకోవాలి. అలాగే మొబైల్‌లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉండాలి. దీనికోసమని ఎయిర్‌‌టెల్, జియో, వీఐ నెట్‌వర్క్‌లు రకరకాల ప్లాన్స్‌ను అందుబాటులో ఉంచాయి.