Science and Technology
5G Smartphones | ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.. స్మార్ట్ ఫోన్ లేకుండా అడుగు కూడా ముందుకేయలేం.. ఇంటర్నెట్ కావాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి.
Sony LYT-900 Sensor Smart Phones | స్మార్ట్ ఫోన్ల తయారీలో ఒప్పో(Oppo), షియోమీ (Xiaomi), వివో (Vivo) అగ్రశ్రేణి సంస్థలుగా నిలిచాయి.
Google Pixel 8 Pro | గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ గత నెల నాలుగో తేదీన గూగుల్ 2023 ఈవెంట్ ద్వారా భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
దీపావళికి కొత్త 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం అందుబాటులో కొన్ని బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్లపై ఓ లుక్కేయండి!
Huawei Nova 11 SE | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హువావే (Huawei) తన హువావే నోవా 11 ఎస్ఈ (Huawei Nova 11 SE) ఫోన్‌ను త్వరలో గ్లోబల్, భారత్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది.
మొన్న జరిగిన యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈ వెంట్‌లో యాపిల్ సంస్థ తన లేటెస్ట్ ‘ఎం3’ సిరీస్ ప్రాసెసర్లను లాంఛ్ చేసింది. గత ప్రాసెసర్లతో పోలిస్తే ఈ ప్రాసెసర్ మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉండనుంది.
ఈ మధ్యకాలంలో సైబర్ స్కామ్‌లు ఎక్కువ అవుతున్నాయి. రకరకాల పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేసి మోసం చేస్తున్నారు. అయితే తాజాగా మరో కొత్త రకం స్కామ్ వెలుగులోకి వచ్చింది.
Samsung Galaxy S24 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రాబోతున్నది. 2024 జనవరి మధ్యలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24) సిరీస్ ఫోన్లు గ్లోబల్ మార్కెట్‌తోపాటు భారత్ మార్కెట్‌లోనూ ఆవిష్కరించనున్నదని తెలుస్తోంది.
ఇంటర్నెట్‌లో ఏ విషయం గురించి సెర్చ్ చేయాలన్నా గూగుల్‌పైనే ఆధారపడుతుంటారు చాలామంది. అందుకే యూజర్ల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త టూల్స్‌ను అందుబాటులోకి తెస్తుంటుంది గూగుల్. తాజాగా.. ‘అబౌట్ దిస్ ఇమేజ్’ అనే టూల్, ‘యూట్యూబ్ క్రియేట్’ అనే యాప్‌ల గురించి ప్రకటించింది.
Reliance Jio-Bharti Airtel | ఇంటర్నెల్, బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ప్రత్యేకించి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పోటీ మొదలైందా.. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ హోరాహోరీ తలపడబోతున్నాయా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది.