Science and Technology

ఈ మధ్యకాలంలో రోజుకో కొత్తరకం సైబర్ స్కామ్ పుట్టుకొస్తుంది. మోసం చేయడానికి కొత్తకొత్త ఎత్తుగడలు ఆలోచిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా కొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌ను యాడ్ చేసింది. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్స్‌లో వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

Artificial intelligence – Bill Gates | టెక్నాల‌జీ రంగంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) స‌మూల మార్పులు తెస్తుందా?.. రోబోలు `ఏజెంట్లు`గా ప‌ని చేస్తాయా..? అంటే అవున‌నే అంటున్నారు మైక్రోసాఫ్ట్ (Microsoft) కో-ఫౌండ‌ర్ బిల్ గేట్స్ (Bill Gates).

Redmi K70E | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రెడ్‌మీ (Redmi) త‌న రెడ్‌మీ కే70ఈ (Redmi K70E) త్వ‌ర‌లో మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Redmi 13C 4G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ షియోమీ స‌బ్ బ్రాండ్ రెడ్‌మీ (Redmi) త‌న రెడ్‌మీ 13సీ 4జీ ఫోన్ (Redmi 13C 4G) త్వ‌ర‌లోనే మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

ఆన్‌లైన్ మోసాల విషయంలో బ్రౌజింగ్ హిస్టరీ కీలక పాత్ర పోషిస్తుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు.

Samsung Galaxy A05s | ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్స్ దిగ్గ‌జం శాంసంగ్ (Samsung) గ‌త నెల‌లో త‌న శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్‌ (Samsung Galaxy A05s) ఫోన్ ఆవిష్క‌రించింది.

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. యూజర్ల కోసం కొన్ని కొత్త ఫీచర్లను తీసుకురానుంది. వాటిలో ఫోన్ నెంబర్ లేకుండా లాగిన్ చేసే ఆప్షన్ , కమ్యూనిటీ చాట్స్ అర్కైవ్, ఆల్టర్నేటివ్ ప్రొఫైల్ వంటి ఫీచర్లున్నాయి.

హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో డీప్ ఫేక్ టెక్నాలజీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి? దీన్ని ఎలా గుర్తించాలి?

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ దివాళీ సేల్’ నడుస్తోంది. ఈ సేల్ ఈ నెల 11వ తేదీ వరకూ లైవ్‌లో ఉంటుంది. అలాగే ప్రస్తుతం అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనల్ డేస్ సేల్’ నడుస్తోంది.