Science and Technology
మంచి ఫీఛర్లుండే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌ను ఎక్కువ ధర పెట్టి కొనలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ ఆప్షన్స్ కోసం చూస్తుంటారు. అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రిఫర్బిష్డ్ మొబైల్స్ పేరుతో బాక్స్ ఓపెన్ చేసిన, వాడిన మొబైల్స్ దొరుకుతున్నాయి.
టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్‌ను రారాజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించడమే కష్టం. అయితే తాజాగా రూపొందించిన ఓ కొత్త డివైజ్.. ఏకంగా మొబైల్‌కు ఆల్టర్నేటివ్‌గా నిలువనుంది.
అతితక్కువ ధరకు ఫోన్ కొనాలనుకుంటే ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉన్న ‘రెడ్ మీ 12సీ’ మొబైల్‌ను కొనుగోలు చేయొచ్చు. రెడ్‌మీ 12 సీ మొబైల్ అసలు ధర రూ.13,999కాగా అమెజాన్ ఆఫర్ కింది రూ.6,799కే లభిస్తుంది.
ప్రస్తుతం మొబైల్స్‌లో వస్తున్న కెమెరాలు చిన్నవే అయినా వాటిలో ఉండే ఫీచర్లు డీయస్‌ఎల్‌ఆర్ కెమెరా రేంజ్‌లో ఉంటున్నాయి. మొబైల్స్‌లో ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న మల్టిపుల్ కెమెరా సెటప్‌తో మొబైల్ ఫొటోగ్రఫీ ఇంకో మెట్టు పైకెక్కింది.
Popular on Instagram | ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ టాప్‌లో ఉంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు.
OpenAI-Sam Altman | సరిగ్గా ఏడాది క్రితం కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బోట్ చాట్‌జీపీటీ (ChatGPT) ఆవిష్కరణతో టెక్నాలజీ రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువైన స్టార్టప్ ఓపెన్ ఏఐ (OpenAI).. ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుందా..? ఓపెన్ ఏఐ ఉద్యోగులంతా నిష్క్రమించనున్నారా.. ? అంటే అవుననే అంటున్నాయి సిలికాన్ వ్యాలీ వర్గాలు.
సైబర్ నేరగాళ్లు ఫేక్ మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లతో బురిడీ కొట్టిస్తున్నారని స్టడీలు చెప్తున్నాయి. ఇటీవల చేసిన ‘గ్లోబల్ స్కామ్ మెసేజ్ స్టడీ’లో ప్రతి ఇండియన్‌కు రోజూ 12 ఫేక్ మెసేజ్‌లు వస్తున్నట్లు వెల్లడైంది.
Sam Altman- Satya Nadella | టెక్నాలజీ రంగంలో సంచలనాలు సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT) రూపకర్త.. ఓపెన్ ఏఐ (Open AI) స్టార్టప్ మాజీ సీఈఓ శామ్ ఆల్టమన్ (Sam Altman), ఓపెన్ ఏఐ (Open AI) మాజీ ప్రెసిడెంట్ గ్రేగ్ బ్రాక్‌మన్ (Greg Brockman) కీలక నిర్ణయం తీసుకున్నారు.
సోషల్ మీడియా యాప్ అయినా, నెట్ బ్యాంకింగ్ అయినా పాస్వర్డ్ స్ట్రాంగ్‌గా ఉంటేనే అకౌంట్ సేఫ్‌గా ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో ఏఐ ఫీచర్లను పరిచయం చేసేందుకు మెటా ప్రయత్నిస్తోంది.