Science and Technology

యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేట్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మీకు గూగుల్ అకౌంట్ ఉంటే చాలు. మూడు స్టెప్స్‌లో యూట్యుబ్ ఛానెల్ రెడీ.

Redmi 13C 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ రెడ్‌మీ త‌న రెడ్‌మీ 13సీ 5జీ (Redmi 13C 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

లాక్ చేసిన చాట్‌లు ఓపెన్ చేయాలంటే సెర్చ్ బార్‌‌లో ఆ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.

యూజర్లకు మెరుగైన ఎక్స్‌పీరియెన్స్ అందించేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతుంటుంది. తాజాగా రీల్స్ డౌన్‌లోడ్ చేసుకునేలా ఫీచర్‌‌ను తీసుకొచ్చింది.

Realme GT 5 Pro | వ‌చ్చేనెల ఏడో తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు చైనా మార్కెట్‌లో రియ‌ల్‌మీ జీటీ5 ప్రో (Realme GT 5 Pro) ఆవిష్క‌రిస్తారు.