Science and Technology
వాహనంలో ఫ్యూయెల్ ను సేవ్ చేసేందుకు గూగుల్ మ్యాప్స్.. ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్ సాయంతో రద్దీ తక్కువ ఉన్న రూట్స్‌లో డ్రైవ్ చేస్తూ.. చాలావరకు ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.
రోజువారీ జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది ముఖ్యమైన గ్యాడ్జెట్. అయితే చాలామంది మొబైల్ ప్రియలు ఏడాదికొక సారి కొత్త మొబైల్‌ను మారుస్తుంటారు.
మీరు గూగుల్ మ్యాప్స్ వాడుతుంటారా? అయితే అందులో ఉన్న స్టోరీ టెల్లింగ్ ఫీచర్‌ను ఎప్పుడైనా గమనించారా? మీ మెమరీస్‌ను ఇతరులతో పంచుకునేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్‌లో ‘క్రియేట్ స్టోరీ’ అనే ఫీచర్ ఉంటుంది.
టెలికాం రంగంలో 2జీ నుంచి 5జీ వరకూ రకరకాల టెక్నాలజీలు అప్‌గ్రేడ్ అవుతూ వచ్చాయి.
యూజర్లకు వాట్సాప్ స్టేటస్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా మార్చడం కోసం వాట్సా్ప్ ‘రిప్లై బార్’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఇదెలా ఉంటుందంటే..
శాంసంగ్ మొబైల్ యూజర్లకు కేంద్రం ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది.
న్యూ ఇయర్‌కు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఫోన్ మార్చేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.
ఐఫోన్ యూజర్లకు సరికొత్త ఐఓఎస్ 17.2 అప్డేట్ను తీసుకొచ్చింది యాపిల్.
గూగుల్ ప్రతి ఏటా రిలీజ్ చేసే ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2023’ రిపోర్ట్ ప్రకారం.. ఈ సంవత్సరం ఎక్కువమందిని ఆకర్షించిన అంశాల్లో సైన్స్, స్పోర్ట్స్, ఎలక్షన్స్, టెక్నాలజీ, మూవీస్.. ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి.
ఇ–కామర్స్ యాప్స్ లేదా ఇతర షాపింగ్ సైట్స్‌లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, బుకింగ్స్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని విషయాల్లో మోసపోతుంటాం.