Science and Technology
అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలోని శాన్ జోస్ శాప్ సెంటర్‌లో ఈ ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించారు. నోట్ అసిస్ట్, చాట్ అసిస్ట్, రియల్ టైం లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టు సెర్చ్ తదితర అత్యంత ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు జత చేశారు.
జీమెయిల్‌ను ఎక్కువగా ఉపయోగించేవాళ్లు పనులు త్వరగా పూర్తిచేసుకోవాలంటే జీమెయిల్‌లో ఉండే యాక్సెసబిలిటీ ఫీచర్లను వాడుకోవచ్చు.
వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తుంటాయి. అయితే వీటిలో టెక్స్ట్ ఫార్మాటింగ్‌కు సంబంధించిన ఫీచర్లు చాలా తక్కువ. రీసెంట్‌గా వాట్సాప్ బీటా వెర్షన్‌లో టెక్స్ట్‌కు సంబంధించిన పలు కొత్త ఫీచర్లు కనిపించాయి.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అన్నీ అరచేతి ఆభరణం అయిన ఫోన్ లోనే అన్ని ఇమిడిపోతున్నాయి. అయితే ఏది చూడాలన్నా ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. అందుకోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడము, ఇంటర్నెట్ ప్యాక్ వేసుకోవడము తప్పనిసరి.
రోజురోజుకీ సైబర్ నేరాలు పెరగడమేకాకుండా కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన సైబర్ కిడ్నాప్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ రోజుల్లో యూట్యూబ్ అంటే తెలియని వారుండరు. రోజులో ఎంత కొంత సమయం యూట్యూబ్ వీడియోల కోసం కేటాయించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. అయితే యూట్యూబ్‌లో మనకు తెలియని ఎన్నో హిడెన్ ఫీచర్లున్నాయి. వాటిలో కొన్ని యూజ్‌ఫుల్ ట్రిక్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix Smart 8 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
WhatsApp security tips: ఈ రోజుల్లో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాల్లో ఎక్కువ శాతం స్కామ్‌లు వాట్సాప్ వేదికగానే జరుగుతున్నాయి. అందుకే వాట్సాప్ యూజర్లు కొన్ని సేఫ్టీ రూల్స్‌ను తప్పక పాటిస్తుండాలి.
OnePlus 12 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ప్రీమియం ఫోన్ వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్లను ఈ నెల 23న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
ఆసుస్ రోగ్ అనేది గేమింగ్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. గేమింగ్ ఫోన్స్‌గా మంచి క్రేజ్ సాధించిన ఆసుస్ రోగ్ ఫోన్లు ఇండియాలో ఇప్పటివరకూ అందుబాటులో లేవు. అయితే రీసెంట్‌గానే ఆసుస్ రోగ్ సిరీస్ నుంచి రెండు ఫోన్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. వీటి ప్రత్యేకతలేంటంటే..