Science and Technology
మొబైల్స్‌ను జనరేటివ్ ఏఐ డివైజ్‌లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మొబైల్స్ అన్నీ రకరకాల ఏఐ ఫీచర్లతో ఎంట్రీ ఇవ్వనున్నాయి.
Honor X9b | హానర్ ఎక్స్9బీ (Honor X9b) ఫోన్ సింగిల్ చార్జింగ్‌తో 5800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో 19 గంటల వీడియో ప్లేబ్యాక్, 12 గంటల గేమింగ్ చేయొచ్చు.
మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో యూజర్ల ప్రైవసీని మెరుగుపరుస్తూ కొన్ని చాట్ లాక్ ఫీచర్లను తీసుకురాబోతుంది. ఇందులో ‘పాస్‌వర్డ్ లెస్ పాస్ కీ’, ‘బ్లాక్ యూజర్స్ ఫ్రమ్ లాక్ స్క్రీన్’ వంటి ఫీచర్లున్నాయి.
హానర్ ఎక్స్9 బీ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రన్ అవుతుంది. ఇందులో హానర్ మ్యాజిక్ ఓఎస్ యూఐ ఉంటుంది.
పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ ధర రూ.15 వేల లోపు ఉండొచ్చునని సమాచారం. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్‌సెట్ ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఏడాది జూన్ తర్వాత నుంచి స్మార్ట్ఫోన్ల ధరలుపెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లతోపాటు సామాన్యుల అకౌంట్లు కూడా హ్యాకింగ్ బారిన పడడం ఇటీవల ఎక్కువైంది.
లావా యువ 3 ఫోన్ కాస్మిక్ లావెండర్, ఎక్లిప్స్ బ్లాక్, గెలాక్సీ వైట్ రంగుల్లో లభిస్తుంది. ధరల విషయానికొస్తే 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,799, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,299గా ఉంది.
Realme – Valentine’s Day Sale | రియల్‌మీ నార్జో సిరీస్ (Realme Narzo Series) ఫోన్లపై ధరలు తగ్గించింది. మంగళవారం నుంచి ఈ సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 12 వరకు వాలెంటైన్స్ డే సేల్స్ కొనసాగుతాయి.
సాధారణంగా రెండు లేదా మూడేళ్లకోసారి మొబైల్ మారుస్తుంటారు చాలామంది. అయితే కొత్తగా మొబైల్ కొంటున్నప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని తగిన ఫీచర్లు ఉంటున్నాయా? లేదా? అన్నది చెక్ చేసుకోవాలి.