Science and Technology

Lava Blaze Curve 5G | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ లావా ఇంట‌ర్నేష‌న‌ల్ (Lava International) త‌న లావా బ్లేజ్ కర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

తాజాగా గూగుల్ సంస్థ మెసేంజర్ యాప్ వాట్సాప్‌కు పోటీగా సొంత మెసేంజర్ యాప్ ప్రవేశపెట్టింది. దానిపేరే ‘రిచ్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ (ఆర్‌‌సీఎస్)’. వాట్సాప్ యూజర్లను అట్రాక్ట్ చేసేవిధంగా సరికొత్త ఫీచర్లతో గూగుల్ ఈ యాప్‌ను రూపొందించింది.

రీసెంట్‌గా బార్సిలోనాలో జరిగిన ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)’ ఈవెంట్‌లో గూగుల్.. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌కు సంబంధించి కొన్ని కొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది.

యూజర్ల కోసం వాట్సాప్ కొత్త సేఫ్టీ ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇకపై ప్రొఫైల్ పిక్చర్‌‌ను స్క్రీన్ షాట్ తీయలేరు. అలాగే టెక్స్ట్‌ను మరింత అందంగా రూపొందించేందుకు కొన్ని ఫార్మాటింగ్ ఫీచర్లు కూడా జత చేసింది.

ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఇందులో 6.78 ఇంచెస్ 1.5కె ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది.

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్ తాజాగా డీప్ ఫేక్‌ను అరికట్టేందుకు కొత్త హెల్ప్‌లైన్‌ను తీసుకురానుంది.

ఇన్‌శాట్‌-3డీఎస్‌ అనే కొత్త వెదర్‌ శాటిలైట్‌ను ప్రయోగించింది.ఈ ఉపగ్రహాన్ని మోసుకొని ఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 14 నింగిలోకి దూసుకెళ్లింది.