Science and Technology
Poco X6 Neo 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో.. బడ్జెట్ ధరలో 108 మెగా పిక్సెల్స్ కెమెరాతో పోకో ఎక్స్6 నియో ఫోన్ తీసుకొచ్చింది.
యూట్యూబ్ మాదిరిగానే ఎక్స్ ప్లాట్‌ఫామ్‌కు కూడా కోట్లలో యూజర్లు ఉన్నారు.
Mobile phones | గత పదేండ్లలో స్మార్ట్ ఫోన్ల తయారీ 21 రెట్లు పెరిగింది. ఆ స్మార్ట్ ఫోన్ల విలువ రూ.4.1 లక్షల కోట్లని ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది.
iQoo Z9 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9 5జీ (iQoo Z9 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారైంది.
Xiaomi 14 Ultra | 50-ఎంపీ క్వాడ్ కెమెరాతో ప్రీమియం ఫోన్ షియోమీ 14 ఆల్ట్రా.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Xiaomi 14 Ultra | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ షియోమీ 14 ఆల్ట్రా (Xiaomi 14 Ultra) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. భారత్ మార్కెట్లో షియోమీ ఆవిష్కరించిన ఆల్ట్రా వేరియంట్ తొలి స్మార్ట్ ఫోన్ ఇది.
వివో నుంచి ‘వీ30’, ‘వీ30 ప్రో’ పేర్లతో రెండు వీ30 సిరీస్ ఫోన్లు ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. వీటిలో వెనుక రెండు కెమెరాలు, ముందు ఒక సెల్ఫీ కెమెరా.. మొత్తం మూడు కెమెరాలు 50 మెగాపిక్సెల్ సెన్సర్‌తోనే వస్తుండడం విశేషం.
వాట్సాప్‌ను మిస్ యూజ్ చేసినట్టు గుర్తిస్తే ఆ నెంబర్‌పై వాట్సాప్ వాడకుండా వెంటనే చర్యలు తీసుకుంటారు. అయితే కొంతమంది తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కూడా అకౌంట్స్ బ్యాన్ అవుతుంటాయి.
‘చక్షు’ అంటే కన్ను అని అర్థం. మొబైల యూజర్లు తమకు వచ్చిన ఫ్రాడ్ కాల్స్ గురించి, అనుమానిత నెంబర్ల గురించి, ఫ్రాడ్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ మెసేజ్‌ల గురించి కూడా ఇందులో రిపోర్ట్ చేయొచ్చు.
లావా బ్లేజ్ కర్వ్ 5జీ.. ఫోన్‌లో త్రీడీ కర్వ్‌డ్ డిస్‌ప్లే హైలైట్‌గా నిలుస్తోంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ తమ మిడ్ రేంజ్ సిరీస్‌లో భాగంగా రియల్మీ12 ఫోన్స్‌ను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయనుంది.