Science and Technology
కంటెంట్ క్రియేషన్‌లో రైటింగ్, ఆడియో క్రియేషన్, గ్రాఫిక్ డిజైనింగ్.. ఇలా రకరకాల స్టెప్స్ ఉంటాయి. అయితే అన్ని పనులు ఒకరే చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే కంటెంట్ క్రియేటర్లు.. అందుబాటులో ఉన్న ఈ ఏఐ టూల్స్‌ను వాడుకోవచ్చు.
HP Envy x360 14 Laptop | రెండు కలర్ ఆప్షన్లలో వస్తున్న హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 14 (HP Envy x360 14) లాప్‌టాప్ రూ.99,999 పలుకుతుంది.
ప్రముఖ మొబైల్ బ్రాండ్ టెక్నో నుంచి ‘టెక్నో పోవా6 ప్రో 5జీ’ పేరుతో మిడ్‌రేంజ్ పెర్ఫామెన్స్ ఫోన్ రిలీజయింది.
OnePlus Nord CE 4 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE 4) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
జ్యూస్ జాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే ఎప్పుడూ మీ సొంత చార్జర్‌నే ఉపయోగించాలి. బహిరంగ ప్రదేశాల్లోని ఛార్జింగ్ పోర్ట్‌లకు మీ మొబైల్ కనెక్ట్ చేయొద్దు.
ల్యాప్‌టాప్ వాడేటప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ల్యాప్‌టాప్ హీటెక్కి పాడవ్వడం, మదర్ బోర్డ్ పని చేయకపోవడం వంటి సమస్యలతోపాటు రేడియేషన్ పెరిగి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
వివో ఎక్స్ ఫోల్డ్ 3 లో డాల్బీ విజన్ సపోర్ట్, హెచ్‌డీఆర్ 10 సపోర్ట్, ఆర్మర్ గ్లాస్ కోటింగ్ , యూఎఫ్‌ఎస్ 4.0 స్టోరేజీ, ఇంటిగ్రేటెడ్ 3డీ అల్ట్రా-సోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, 5జీ, వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్ సీ, జీపీఎస్ కనెక్టివిటీ, ఐపీఎక్స్ 8 వాటర్ ప్రూఫ్ వంటి ఫీచర్లున్నాయి.
OnePlus Nord CE 4 | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 5జీ (OnePlus Nord CE 4 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఏప్రిల్ ఒకటో తేదీన ఆవిష్కరించనున్నది.
ఎప్పటిలాగానే వచ్చే నెలలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ లాంచ్ అవ్వనున్నాయి.
Realme 12X 5G | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ 12ఎక్స్ 5జీ (Realme 12X 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారైంది.