Science and Technology
Tecno Camon 30 Premier 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన టెక్నో కమోన్30 ప్రీమియర్ 5జీ (Tecno Camon 30 Premier 5G) ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో బుధవారం ఆవిష్కరించింది.
వైఫై రూటర్ ఐపీ అడ్రెస్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఆ రూటర్‌కు కనెక్ట్ అయిన మొబైల్స్‌లోని డేటాను చోరీ చెయొచ్చు లేదా ఆయా మొబైల్స్‌లో బ్రౌజ్ చేస్తున్న ఇంటర్నెట్ వివరాలు, ఎంటర్ చేస్తున్న పాస్‌వర్డ్‌ల వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
Vivo T3x 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్‌ను బుధవారం భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
చైనా మొబైల్ బ్రాండ్ ఇన్‌ఫినిక్స్ నుంచి రెండు కొత్త ఫోన్లు ఇండియన్ మార్కెట్లో రిలీజయ్యాయి. ఇరవై వేల రూపాయల బడ్జెట్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇవ్వడంతో ఈ ఫోన్లు తెగ పాపులర్ అవుతున్నాయి.
Realme | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తాజాగా రియల్‌మీ పీ1 5జీ సిరీస్ (Realme P1 5G) పోన్లను బారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G) సిరీస్‌లో రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G), రియల్‌మీ పీ1 ప్రో 5జీ ( (Realme P1 Pro 5G) ఫోన్లు ఉన్నాయి.
మే నెలలో జరగనున్న గూగుల్ యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 లో గూగుల్ తన లేటెస్ట్ ‘పిక్సె్ల్ 8ఎ’ మొబైల్‌ను లాంఛ్ చేయనుంది.
Samsung Galaxy A34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఫోన్‌పై భారీగా ధర తగ్గించింది.
Amazon Mega Electronics Days Sale | ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ మరోమారు తన కస్టమర్ల కోసం అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ (Amazon Mega Electronics Days Sale) తీసుకొచ్చింది. లాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ వాచ్‌లు తదితరాలపై 80 శాతం వరకూ డిస్కౌంట్ ధరలకే అందిస్తోంది.
ఆఫీస్ వర్క్ చేసుకునే చాలామంది గూగుల్ డాక్స్, గూగుల్ మీట్ వంటి గూగుల్ సూట్ సాఫ్ట్‌వేర్స్‌ను వాడుతుంటారు. అయితే గూగుల్ ఇప్పుడు ఆ టూల్స్‌లో ఏఐ ఫీచర్లను ఎనేబుల్ చేస్తూ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది.
Infinix | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ (Infinix 40 Pro+ 5G), ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix 40 Pro 5G) ఫోన్లను శుక్రవారం మార్కెట్లో ఆవిష్కరించింది.