Science and Technology
Realme Narzo 70 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ నార్జో 70 (Realme Narzo 70 Series) సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
సమ్మర్ సీజన్‌లో ఫోన్ మరింత ఎక్కువ హీటెక్కడమేకాకుండా, త్వరగా హ్యాంగ్ అవుతుంది కూడా. అంతేకాదు మొబైల్ హీటింగ్‌ను సరిగా కంట్రోల్ చేయకపోతే కొన్నిసార్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.
Itel S24 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel).. 108-మెగా పిక్సెల్ సెన్సర్ ప్రైమరీ కెమెరాతోపాటు మీడియాటెక్ హెలియో జీ91 ఎస్వోసీ (MediaTek Helio G91 SoC) ప్రాసెసర్‌తో పని చేసే మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఐటెల్ ఎస్24 (Itel S24) ఆవిష్కరించింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నుంచి ‘ఒప్పో ఏ1ఎస్’, ‘ఒప్పో ఏ1ఐ’ పేర్లతో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అవ్వబోతున్నాయి.
Realme P1 5G Series | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ తన రియల్‌మీ పీ1 5జీ సిరీస్ ఫోన్ల విక్రయాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్స్ జరుగుతాయి.
పది వేల రూపాయల బడ్జెట్‌లో మినిమం పెర్ఫామెన్స్ ఇచ్చే ప్రాసెసర్, మంచి కెమెరా, మెరుగైన బ్యాటరీ, మంచి డిస్ప్లే ఉన్న మొబైల్స్ లిస్ట్ ఇదీ.
Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) ఫోన్‌ను గత మార్చిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
OnePlus 11R 5G | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన వన్ ప్లస్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) ఫోన్‌ను గతేడాది ఫిబ్రవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా నుంచి రీసెంట్‌గా ‘మోటో జీ64 5జీ’ మొబైల్ రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ మొబైల్ ఆకట్టుకుంటోంది.
Realme C65 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ సీ65 5జీ (Realme C65 5G) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ బడ్జెట్ లోనే రూ.10 వేల లోపు ధరకే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.