Science and Technology
వివో ఎక్స్100 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో అను మూడు ఫోన్లు వచ్చేవారం ఇండియాలో రిలీజ్ అవ్వనున్నాయి.
వాట్సాప్‌లో వచ్చే స్పామ్ ఆటోమేటెడ్ మెసేజ్‌లు, బల్క్ ప్రమోషనల్ మెసేజ్‌లను రిస్ట్రిక్ట్ చేసేందుకు ‘అకౌంట్ రిస్ట్రిక్షన్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో ద్వారా తెలుస్తోంది.
Vivo Y18- Y18e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై18 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. వివో వై18 సిరీస్ ఫోన్లలో వివో వై18, వివో వై18ఈ ఫోన్లు ఉన్నాయి.
రోజులో ఎక్కువ సమయం మొబైల్‌పైనే గడుపుతుంటారు చాలామంది. ఇలాంటప్పుడు మొబైల్ సాయంతోనే ఇంగ్లిష్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? ఇదే ఐడియాతో గూగుల్ ఓ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.
iQoo Phones Discounts | ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2024లో భాగంగా ఐక్యూ (iQoo) తన ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది.
వన్‌ప్లస్ 12 మొబైల్‌కు కొనసాగింపుగా వన్‌ప్లస్ 13 త్వరలోనే మార్కెట్లోకి రానుంది. అనౌన్స్‌మెంట్‌కు ముందునుంచే ఈ మొబైల్ ఫీచర్లపై టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో అమెజాన్ డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ మే 3 నుంచి 7 వరకూ లైవ్‌లో ఉంటుంది. అయితే ఇందులో కొన్ని లేటెస్ట్ మొబైల్స్‌పై మంచి డిస్కౌంట్లు ఉన్నాయి.
జీపీటీ-4 విజన్ అనేది విజువల్స్ ఆధారంగా డేటాను స్టడీ చేసే ఏఐ టూల్. అంటే దీనికి టెక్స్ట్ రూపంలో కాకుండా ఇమేజ్‌ల రూపంలో డేటాను ఇవ్వాలి.
నథింగ్ కంపెనీ ఇండియన్ యూజర్ల కోసం ఓ స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ను రిలీజ్ చేసింది.
మే నెలలో అతి తక్కువ బడ్జెట్ మొబైల్స్ నుంచి మిడ్‌రేంజ్, ఫ్లాగ్‌షిప్ రేంజ్ మొబైల్స్ వరకూ రకరకాల మోడల్స్ లాంఛ్ అవ్వనున్నాయి. మొబైళ్ల లిస్ట్, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.