Science and Technology

Poco F6 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ పొకో త‌న పొకో ఎఫ్‌6 5జీ ఫోన్‌ను త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

ఫలానా మొబైల్ యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని.. ఫలానా మొబైల్‌లో మాల్వేర్ ఎంటరయ్యే అవకాశం ఉందని తరచూ ప్రభుత్వం హెచ్చరిస్తుంటుంది. సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా రకరకాల మార్గాల్లో మొబైల్స్‌ను హ్యాక్ చేయాలని చూడడమే దీనికి కారణం.

పదేళ్ల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లలకు గిఫ్ట్‌గా ఇచ్చిన మొబైల్ ఈ రోజు వారి జీవితాలను తమ నుంచి పూర్తిగా లాగేసుకుందని తెలుసుకుని వాపొతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లతో పెరిగిన పిల్లలు ఒత్తిడి లేని సాధారణ జీవితాన్ని గడపడానికి కష్టపడుతున్నారని రోజుకో స్టడీ చెప్తోంది.

Samsung Galaxy F55 5G | ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్ దిగ్గ‌జం శాంసంగ్ (Samsung) త‌న శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ (Samsung Galaxy F55 5G) స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించేందుకు రంగం సిద్ధ‌మైంది.

Motorola Edge 50 Fusion | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ మోట‌రోలా త‌న మోట‌రోలా ఎడ్జ్ 50 ఫ్యూష‌న్ (Motorola Edge 50 Fusion) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించేందుకు ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్లు ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా క‌న్ఫ‌ర్మ్ చేయ‌డంతోపాటు ఎక్స్ (మాజీ ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మోట‌రోలా ఈ సంగ‌తి వెల్ల‌డించింది.

జేబులో పెట్టుకునే పర్సు మాదిరిగా మొబైల్‌లో ముఖ్యమైన డాక్యుమెంట్లు, డబ్బు దాచుకునేందుకు వీలుగా గూగుల్ ‘వాలెట్’ అనే యాప్‌ను రూపొందించింది.

టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. రీసెంట్‌గా జరిపిన ఈవెంట్‌లో కొత్త యాపిల్ ప్రొడక్ట్స్‌ను లాంఛ్ చేసింది. వీటిలో రెండు ఐపాడ్‌లు, ఒక పెన్సిల్ స్టిక్ ఉన్నాయి. వీటి ప్రత్యేకతలు, ధరల వివరాల్లోకి వెళ్తే.

కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్స్‌తో మరింత బెటర్‌‌గా ఎంగేజ్ అయ్యేందుకు వీలుగా నాలుగు కొత్త ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసింది.

భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్రైవేట్ డిజిటల్ వ్యాలెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీనిలో మీ డెబిట్‌, క్రెడిట్ కార్డులు, టికెట్లు, లాయ‌ల్టీ పాయింట్లు, గిఫ్ట్ కార్డులు, ఐడీలు అన్నింటినీ భద్రంగా స్టోర్ చేసుకోవచ్చు.

Google Pixel 8a | గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ 1080 x 2400 రిజొల్యూష‌న్‌, 430పీపీఐతోపాటు 6.1 అంగుళాల ఓలెడ్ యాక్చువా డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) కంటే గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫోన్ 40 శాతం బ్రైట్‌గా ఉంటుంది.