Science and Technology

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్‌ రీసెంట్‌గా ‘గెలాక్సీ ఎఫ్‌55’ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ మొబైల్ ఫీచర్లు, ధరల వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ నుంచి ‘రియల్‌మీ జీటీ 6టీ’ మొబైల్ లాంఛ్ అయింది. ఈ మొబైల్ ధర, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.

Realme Narzo N65 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ నార్జో ఎన్65 5జీ (Realme Narzo N65 5G) ఫోన్‌ను వ‌చ్చేవారం భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

గూగుల్ సెర్చ్ బార్‌‌లో కొన్ని కోడ్స్ టైప్ చేయడం ద్వారా మరింత స్పష్టమైన రిజల్ట్స్ పొందొచ్చని మీకు తెలుసా? గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వడం ద్వారా బెటర్ సెర్చ్ రిజల్ట్స్ పొందొచ్చు.

గూగుల్ ఇటీవల నిర్వహించిన యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆండ్రాయిడ్‌ 15 ఫీచర్లను ప్రకటించింది. ఇందులో కొన్ని ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి.

సాధారణంగా గేమింగ్ ఫోన్లు ఎక్కువ ధర కలిగి ఉంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో పెరుగుతున్న పోటీ కారణంగా బడ్జెట్‌లో కూడా గేమింగ్ ఫోన్స్ అందుబాటులో వస్తున్నాయి.

మోటోరొలా బ్రాండ్.. మోటో రేజర్ 50 పేరుతో సరికొత్త ఫోల్డబుల్ ఫోన్స్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో రేజర్ 50, రేజర్ 50 అల్ట్రా అను రెండు ఫోన్లు ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఐకూ నుంచి పది వేల రూపాయల బడ్జెట్లో ‘ఐకూ జెడ్9 ఎక్స్’ మొబైల్ లాంఛ్ అయింది. ఈ మొబైల్ లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్.. ఫన్ టచ్ ఓఎస్‌పై రన్ అవుతుంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ప్రాసెసర్‌‌గా దీన్ని చెప్పుకోవచ్చు.

ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో రకరకాల సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి. అలాగే వాటికి తగినట్టు రకరకాల సెక్యూరిటీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని సరిగ్గా వాడుకోవడం తెలిస్తే మొబైల్‌ను ఎప్పుడూ సేఫ్‌గా ఉంచుకోవచ్చు.