Science and Technology

OnePlus Community Sale | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్ ప్ల‌స్ (OnePlus) త‌న ఫ్లాగ్‌షిప్ ఫోన్లు, టాబ్లెట్లు, పాడ్స్, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌పై డిస్కౌంట్ సేల్ ఆఫ‌ర్ చేసింది.

OnePlus Nord CE 4 Lite 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రిస్తార‌ని తెలుస్తున్న‌ది.

సోషల్ మీడియాలో ఎక్కువగా గడిపేవాళ్లకు ‘ఫోమో’ అనే కొత్తరకం ఫోబియా ఉంటున్నట్టు కొన్ని రీసెర్చ్‌ల్లో తేలింది. ఫోమో అంటే ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్’. అంటే ఏదో కోల్పోతున్నాం అనే భయం అన్నమాట. ఈ ఫోబియా ఎలా ఉంటుందంటే.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌తోపాటు బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొస్తోంది. తాజాగా మోటో జీ 04ఎస్(Moto G04s) పేరుతో ఓ మొబైల్ లాంఛ్ చేసింది.

Lava Yuva 5G | దేశీయ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ లావా ఇంట‌ర్నేష‌న‌ల్ (Lava International) త‌న లావా యువ 5జీ (Lava Yuva 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

స్మార్ట్ వాచీల్లో ఉండే భిన్నమైన ఫీచర్లు, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఆప్షన్లు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అందుకే మార్కెట్లో స్మార్ట్ వాచీల సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుల‌పై ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. ఇంకా ఎస్బీఐ కార్డులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల‌పై రూ.2000 వ‌ర‌కూ డిస్కౌంట్ అందిస్తోంది.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ పదివేల రూపాయల బడ్జెట్‌లో ఓ కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. ‘రియల్‌మీ నార్జో ఎన్ 65(Realme Narzo N65)’పేరుతో రిలీజైన ఈ మొబైల్ ఈ నెల 31 న సేల్‌కు రెడీ అవుతుంది.

జూన్ నెలలో వన్‌ప్లస్ నుంచి నార్డ్ సిరీస్, షాయోమీ నుంచి సరికొత్త మోడల్‌తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫోన్లు లాంఛ్ అవ్వనున్నాయి.