Science and Technology
Oppo F27 Pro+ 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (OPPO) తన ఒప్పో ఎఫ్27 ప్రో + 5జీ (OPPO F27 Pro+ 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
OnePlus Nord CE 4 Lite 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన నార్డ్ (Nord) సిరీస్ కొత్త ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.
ఇంటర్నెట్‌ను తప్ప మరెవరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుందట. దీన్నే ‘ఇంటర్నెట్ డిరైవ్‌డ్ ఇన్ఫర్మేషన్ అబ్ స్ట్రక్టివ్ సిండ్రోమ్(ఇడియట్ సిండ్రోమ్)’ అని అంటున్నారు.
Google Pixel 8 | గూగుల్ (Google) గతేడాది అక్టోబర్‌లో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించిన గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ ధరపై భారీగా ధర తగ్గించింది.
ఐఫోన్ యూజర్లకు కొత్త అప్డేట్ రాబోతోంది. త్వరలోనే ఐఓఎస్ 18 వెర్షన్ అందుబాటులోకి రానున్నట్టు యాపిల్ అఫీషియల్ అనౌన్స్ చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో ఏమేం ఫీచర్లుంటాయంటే.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉండేవాళ్లు వ్యూవర్స్‌ని ప్రభావితం చేసే వీలుంటుంది. కాబట్టి ఇలాంటివాళ్లంతా ప్రమోషన్స్, యాడ్స్ విషయంలో కొన్ని సేఫ్టీ రూల్స్ పాటించాలి. లేకపోతే కంజ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ.. ‘షావోమీ 14 సీవీ’ పేరుతో సరికొత్త ప్రీమియం మొబైల్‌ను ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేయనుంది.
UPI Lite wallet | ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే.. హోటల్ వద్ద టీ తాగినా, కూరగాయల బండి వద్ద కూరగాయలు కొన్నా, మోటారు సైకిల్ పెట్రోల్ నింపుకున్నా యూపీఐ ఆధారిత మొబైల్ యాప్స్‌తో క్షణంలో చెల్లించేయొచ్చు.
Motorola Edge 50 Ultra | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో త్వరలో ఆవిష్కరించనున్నది.
Vivo X Fold 3 Pro | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో ఎక్స్ ఫోల్డ్3 ప్రో (Vivo X Fold 3 Pro) ఫోల్డబుల్ ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.