Science and Technology
ప్రముఖ మొబైల్ బ్రాండ్ నథింగ్.. తమ సబ్‌బ్రాండ్ అయిన సీఎంఎఫ్ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ మొబైల్ ధర, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..
వచ్చే వారం జులై10న ఇండియన్ మార్కెట్లో ‘మోటో జీ85 5జీ’ మొబైల్ లాంచ్ కానున్నట్టు మోటొరోలా కంపెనీ అనౌన్స్ చేసింది.
ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మీ.. ‘రియల్‌మీ సీ63(Realme C63)’ పేరుతో ఓ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది.
నార్మల్ ఫోన్ నుంచి కలర్ ఫోన్. కలర్ ఫోన్ నుంచి టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ నుంచి ఫోల్డబుల్ స్క్రీన్. మరి నెక్స్ట్..? నెక్స్ట్ హోలోగ్రామ్. అంటే గాల్లోనే స్క్రీన్ అన్నమాట. అప్పుడప్పుడు సినిమాల్లో హీరోలు స్క్రీన్‌పై టచ్ చేయగానే అప్పటివరకు లేని ఓ కొత్త మనిషి గాల్లో ప్రత్యక్షమై మాట్లాడుతుంటాడు. ఇలాంటి టెక్నాలజీలు త్వరలోనే మనకు అందుబాటులోకి రానున్నాయి.
ఎప్పటిలాగానే వచ్చే జులై నెలలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ మార్కెట్లో లాంఛ్ అవ్వబోతున్నాయి. వీటిలో ఫ్లాగ్‌షిప్ మోడల్స్ నుంచి బేసిక్ మోడల్స్ వరకూ రకరకాల మొబైల్స్ ఉన్నాయి.
USB-C Charging Port: స్మార్ట్ ఫోన్ ఒక చార్జర్‌తో బ్యాటరీ చార్జింగ్ అయితే.. టాబ్లెట్ బ్యాటరీ మరో చార్జర్‌తో చార్జింగ్ అవుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరి వద్ద ఒకటి కంటే ఎక్కువ చార్జర్లు ఉండాల్సి వస్తోంది.
కొన్ని రీసెంట్ సర్వేల ప్రకారం ఇండియాలోని స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్లలో డీఫాల్ట్‌గా వచ్చే యాప్స్ కాకుండా సుమారు 5 నుంచి 50 అప్లికేషన్ల వరకూ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఇతర యాప్ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారట.
వాట్సాప్‌లో ఏఐ చాట్ బాట్ ఇంటర్ఫేస్తో పాటు ఏఆర్ కాలింగ్ ఫీచర్లను కూడా అనౌన్స్ చేసింది.
Realme C61 | రియల్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్‌లీ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ సీ61 ఆవిష్కరణ రేపే..!
Realme C61 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ (Realme) తన మరో బడ్జెట్ ఫ్రెండ్‌లీ ఫోన్ రియల్‌మీ సీ 61 ( Realme C61) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారు చేసింది.
వింటేజ్ మోడల్స్‌ను తలపిస్తూ సరికొత్త ఫీచర్ ఫోన్లను లాంఛ్ చేసింది నోకియా. నోకియా 3210, నోకియా 235, నోకియా 220 పేర్లతో ఈ ఫోన్లు రీసెంట్‌గా మార్కెట్లోకి వచ్చాయి.