Science and Technology
ప్రముఖ మొబైల్ బ్రాండ్ నోకియాకు పేరెంట్ కంపెనీ అయిన ‘హెచ్‌ఎండీ గ్లోబల్’.. ఇప్పుడు నేరుగా మొబైల్ మార్కె్ట్లోకి దిగుతోంది. ‘హెచ్‌ఎండీ’ బ్రాండ్ నేమ్‌తో రెండు కొత్త ఫోన్లు ఇండియాలో లాంఛ్ చేయనుంది.
Infinix Note 40X | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ (Infinix Note 40X) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆగస్టు ఐదో తేదీన ఆవిష్కరించనున్నది.
వాట్సాప్‌లో చాలామంది వాయిస్ మెసేజ్‌లు పంపుకుంటుంటారు. టైప్ చేయడం రాని వాళ్లు వాయిస్ రికార్డ్ చేసి పంపుతుంటారు.
వానాకాలంలో బయటకు వెళ్లినప్పుడు అనుకోకుండా మొబైల్ తడిచిపోవచ్చు. ఇలాంటప్పుడు ఫోన్ పాడవ్వకుండా ఉండాలంటే కొన్ని బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి.
శాంసంగ్ నుంచి రీసెంట్‌గా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ లాంఛ్ అయింది. గెలాక్సీ ఎమ్ సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్ ఎమ్35 5జీ (Samsung Galaxy M35 5G)’ పేరుతో ఇండియాలో ఈ ఫోన్ లాంఛ్ అయింది.
స్పామ్ కాల్స్ వల్ల విసుగు పుట్టడమే కాకుండా స్కామ్‌ల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా వీటికి అడ్డుకట్ట వేయాలి. గూగుల్ డయల్, ట్రూ కాలర్ యాప్స్ సాయంతో వీటిని బ్లాక్ చేయొచ్చు.
ప్రముఖ మొబైల్ బ్రాండ్ వన్‌ప్లస్ నుంచి.. నార్డ్ సిరీస్‌లో భాగంగా ‘వన్‌ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4)’ మొబైల్ లాంఛ్ అయింది. నార్డ్ 3కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌లో ఏయే ఫీచర్లు అప్‌డేట్ అయ్యాయంటే..
ఐకూ నుంచి ‘ఐకూ జెడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite 5G)’ పేరుతో ఓ మొబైల్ లాంఛ్ అయింది. పది వేల రూపాయల బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ మొబైల్.. మంచి బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్‌తో వస్తుంది.
Oppo Reno 12 5G Series | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ప్రీమియం ఫోన్లు ఒప్పో రెనో 12 5జీ (Oppo Reno 12 5G) సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లలో ఆవిష్కరించింది.
తాజాగా ‘లావా బ్లేజ్ ఎక్స్ 5జీ(Lava Blaze X)’ పేరుతో మరో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది.