Telugu Global
Science and Technology

''ప్రొటీన్‌ స్ట్రక్షర్‌'' అందించిన సైంటిస్టులకు కెమెస్ట్రీలో నోబెల్‌

ప్రకటించిన రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ

ప్రొటీన్‌ స్ట్రక్షర్‌ అందించిన సైంటిస్టులకు కెమెస్ట్రీలో నోబెల్‌
X

ప్రొటీన్‌ స్ట్రక్షర్‌ ప్రిడిక్షన్‌ అందించిన ముగ్గురు సైంటిస్టులకు కెమిస్ట్రీలో నోబెల్‌ ప్రైజ్‌ ప్రకటించారు. రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ బుధవారం ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. కంప్యూటేషనల్‌ ప్రొటీన్‌ డిజైన్‌ అందించిన డేవిడ్‌ బేకర్‌, ప్రొటీన్‌ స్ట్రక్షర్‌ ప్రెడిక్షన్‌ అందించిన డేమిస్‌ హస్సబిస్‌, జాన్‌ ఎం. జంపర్‌ కు సంయుక్తంగా నోబెల్‌ ప్రైజ్‌ ప్రకటించారు.

First Published:  9 Oct 2024 4:21 PM IST
Next Story