Telugu Global
National

రవాణా శాఖ మంత్రుల సమావేశానికి పొన్నం

ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ

రవాణా శాఖ మంత్రుల సమావేశానికి పొన్నం
X

రాష్ట్రాల రవాణ శాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. మంగళవారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి వివరించారు.

First Published:  7 Jan 2025 11:31 AM IST
Next Story