Telugu Global
National

కుంభమేళాలో భక్తుల.. రద్దీ.. అమల్లోకి కఠిన ఆంక్షలు

నేడు ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని 'నో వెహికల్‌ జోన్‌'గా మార్పు

కుంభమేళాలో భక్తుల.. రద్దీ.. అమల్లోకి కఠిన ఆంక్షలు
X

ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు భారీ భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. నేడు ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని 'నో వెహికల్‌ జోన్‌'గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్‌ మొత్తాన్ని నో వెహికల్‌ జోన్‌గా మారుస్తామని అధికారులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో నిత్యం 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం చేస్తున్నారని అధికారులు తెలిపారు.

First Published:  11 Feb 2025 11:43 AM IST
Next Story