బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1 గా నమోదైంది. సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.ఉదయం 6.10 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ సిస్మోలజీ వెల్లడించింది.దీంతో భూకంప తీవ్రతతో కోల్‌కతా, ఇతర ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి.
Previous Articleఛాంపియన్స్ ట్రోఫీ.. బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం
Next Article అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. నలుగురు మృతి
Keep Reading
Add A Comment