International
ఫేవరెట్‌లలో ఒకటిగా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం, 22వ ర్యాంకర్ మొరాకో చేతిలో 2-0తో ఓడిపోవడం బెల్జియం ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వగా, మొరాకో అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలోప్ బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఆదివారం నాడు అల్లర్లు చెలరేగాయి.
బ్రిటన్ ఎదుర్కుంటున్న వలసల సమస్యకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అదే జరిగితే ఎక్కువగా నష్టపోయేది భారతీయులే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వేతనాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలన్న డిమాండుతో దాదాపు 40 దేశాల్లోని అమెజాన్ వేర్‌హౌస్‌ల ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. “మేక్ అమెజాన్ పే” పేరుతో నిరసన ప్రచారం జరుగుతోంది.
అమెరికాలో రోజురోజుకూ పెరిగిపోతున్ననేరగాళ్ల అరాచకాలు, పెచ్చుమీరుతున్న వారి క్రిమినల్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు ఇప్పుడు రోబో పోలీసులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
67 మంది బ్రిటిష్ చట్టసభ సభ్యులు చైనా సీసీ కెమెరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రెండు కంపెనీల కెమెరాల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు.
ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె దక్షిణ కొరియా, అమెరికాలపై తీవ్రమైన విమర్శలు చేశారు.
Coronavirus in china: 2019 నుంచి కరోనా వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుంచి ఒకేసారి 31,454 పాజిటివ్ కేసులు నమోదు కావడం చైనాలో ఇదే తొలిసారి. చైనాలో తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క బుధవారమే 29,390 పాజిటివ్ కేసులు నమోదైనట్లు నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది.
భారతీయ పాస్‌పోర్ట్‌లో ఒకే పేరుతో ఉన్న ప్రయాణికులు ఇకపై దుబాయ్‌కి వెళ్లాలంటే వారి పాస్‌పోర్టులో ఈ మేరకు అప్‌డేట్ చేయించుకోవాలని ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు.
నవంబర్ 25న జరుపుకోనున్న ‘మహిళలపై హింస నిర్మూలన’ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐరాస చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అన్యాంగ్ సిటీలోని హైటెక్ జోన్ వెన్‌ఫెంగ్ జిల్లాలోని కైక్సిండా ట్రేడింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.